కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2022 10వ సీజన్ విజేతగా జమైకా తల్లావాస్ నిలిచింది. శుక్రవారం రాత్రి బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి సీపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఫైనల్లో జమైకా తల్లావాస్ ఓపెనర్ బ్రెండన్ కింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.. రాయల్స్ బౌలర్లను చీల్చిచెండాడుతూ 162 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఊదిపడేశాడు. ఈ సీజన్ మొత్తం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న బ్రెండన్ కింగ్.. ఫైనల్లోనూ అదే జోరు చూపించాడు. 50 బంతుల్లోనే […]
దాదాపు 136 కేజీల భారీ కాయంతో క్రికెట్‌లో హల్క్‌గా పిలువబడే రహ్కీమ్ కార్న్‌వాల్ దుమ్మురేపాడు. అంతర్జాతీయంగా కేవలం టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఈ క్రికెట్ హల్క్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2022లో మాత్రం తన బ్యాటింగ్ పవరేంటో చూపించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 సిక్సులతో చెలరేగిపోయాడు. బంతి కొడితే బౌండరీ లైన్ అవతలే.. అతను కొట్టిన షాట్లను మైదానంలో ఫీల్డర్ల కంటే మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులే ఎక్కువగా పట్టుకున్నారు. మ్యాచ్ మధ్యలో […]