వెస్టిండిస్ వేదికగా జరుగుతన్న కరీబియన్ లీగ్ లో సంచలనాలు నమోదవుతున్నాయి. బౌలర్లకు అనుకూలించే ఈ పిచ్ లపై బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురిపిస్తూ.. రికార్డులు కొల్లగొడుతున్నారు. ప్రస్తుత సీజన్లో భాగంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ వర్సెస్ సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో.. పాట్రియాట్స్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిష్ (30పరుగులు, 6 బంతుల్లో 5సిక్సర్లు ) విధ్వంసకాండ రచించాడు. అప్పటివరకు చప్పగా సాగుతున్న మ్యాచ్.. ఒక్కసారిగా ఊపందుకుంది. సాధారణంగా వెస్టిండిస్ మైదానాలు చాలా […]
ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న నికోలస్ పూరన్ నైట్ రైడర్స్ తరపున బరిలోకి దిగనున్నాడు. కానీ.. ఐపీఎల్‌లోని కోల్కత్తా నైట్ రైడర్స్ తరపున కాదు.. సీపీఎల్‌లోని ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున. ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ లీగ్ కోసం ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ నికోలస్ పూరన్‌తో పాటు ఆండ్రూ రస్సెల్‌ను తమ జట్టులోకి తీసుకుంది. ప్రస్తుతం రిటేన్షన్ ప్రక్రియ నడుస్తుండగా.. ప్రతి జట్టు ఐదుగురు కరేబియన్ ప్లేయర్లతో పాటు ఇద్దరు స్థానిక యువ […]