ఇంటర్నేషనల్ డెస్క్- ఏపనైనా అందరూ చేసినట్టే మనమూ చేస్తే అందులో కొత్తేముంది చెప్పండి. అందరిలా కాకుండా కాస్త వెరైటీగా చేస్తేనే సమాజంలో గుర్తింపు వస్తుంది. ఇదిగో సరిగ్గా ఇలాగే ఆలోచించాడో యువకుడు. కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ విషయంలో ఇటలీకి చెందిన యువకుడు చేసిన పనికి అధికారులే కాదు, అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ కుర్రాడు ఏంచేశాడనే కదా మీ సందేహం. ఐతే అసలు విషయం తెలుసుకుందాం.. ఇటలీ లోఈ నెల 6 నుంచి షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, […]