గుజరాత్ (నేషనల్ డెస్క్)- కరోనాకు తన, మన బేదం లేదు. పేదలు, ధనవంతులన్న వ్యాత్యాసం చూపదు. అంతే కాదు కరోనాకు బలహీనులు, బలవంతులన్న తేడాలు అస్సలు లేవు. బలహీనమైనవాళ్లనే కాదు అత్యంత బలమైన వారిని కూడా కరోనా మహమ్మారి పట్టి పీడించి కబలించేస్తోంది. ఉక్కులాంటి కండలు తిరిగిన శరీరం కలిగిన మిస్టర్ ఇండియా మెడలిస్ట్ జగదీశ్ లాడ్ కు కరోనా సోకింది. కొన్ని రోజులు ఆయన కరోనాతో పోరాడి చివరకు మృతి చెందారు. 34 ఏళ్ల జగదీశ్ […]