కరోనా వైరస్‌కు సంబంధించి పలు విషయాలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియా, వాట్సాప్ తో పాటు సోషల్ మీడియాలోను వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఇందులో కొన్ని నిజాలు కాగా చాలా అంశాలు నిరాధారమైనవే. అయితే తాజాగా కోవిడ్ వైరస్ గురించి అట్లాంటిక్ నివేదిక పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.
రెండేళ్ల క్రితం కరోనాతో ప్రపంచం మొత్తం అతలాకుతలమైపోయింది. చాలా రంగాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఆసీస్‌లు మూతపడ్డాయి.. అత్యవసరం కానీ ఏ పని కూడా జరగలేదు. రోజుల తరబడి ప్రజలకు ఇళ్లకే పరిమితం అయ్యారు. కొన్ని కోట్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గతంలో ఎప్పుడూ చూడని భయంకరమైన వైరస్‌ను 2020లో ప్రపంచం చూసింది. ఆ మహమ్మారి సృష్టించిన బీభత్సం ఇంకా కొన్ని రూపాల్లో మనల్ని వెంటాడుతూనే ఉంది. కానీ.. ఇప్పుడు కరోనా వైరస్ బలహీన పడి ప్రాణాంతకం కాదని […]
మరో నాలుగు రోజుల్లో ప్రతిష్టాత్మక ఆసియా కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడినట్లు సమాచారం. ఆసియా కప్ కోసం యూఏఈకి బయలుదేరే ముందు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆసియా కప్‌కు ద్రవిడ్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ద్రవిడ్ స్థానంలో టీమిండియా దిగ్గజ ఆటగాడు, ప్రస్తుత ఎన్‌సీఏ ఛైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్ […]
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అలాగే క్రికెట్‌పై కూడా కరోనా మహమ్మారి తన పంచా విసురుతోంది. తాజా అండర్19 వరల్డ్ కప్‌లో పాల్గొంటున్న భారత జట్టుపై తన ప్రతాపం చూపింది. ఏకంగా ఆరుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్, గుంటూరు కుర్రాడు ఎస్‌కే రషీద్‌తో పాటు ఆరాధ్య యాదవ్, వాసు వాట్స్, మానవ్ పరాఖ్, సిద్ధార్థ్ యాదవ్‌కి కోవిడ్ సోకింది. దీంతో బుధవారం […]
ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో ప్రపంచ మానవాళి జీవనం అస్తవ్యస్తం అయింది. కాగా అన్ని దేశాలు కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నాయి. అలాగే మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వ ఆయూష్ మంత్రిత్వ శాఖ కరోనా కట్టడికి ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. మకర సంక్రాంతి సందర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచవ్యాప్తంగా సూర్య నమస్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో దాదాపు కోటి మంది ప్రజలు పాల్గొంటారని […]
దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృభిస్తుంది. ఇప్పుడు కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ మద్య ఇండస్ట్రీలో వరుసగా కరోనా కేసులు భయపెడుతున్నాయి. ఇటీవల విశ్వనటుడు కమల్ హాసన్, విక్రమ్, బాలీవుడ్ బ్యూటీలు కరీనా కపూర్, అమృతా అరోరా తో పాటు మరికొంత మంది సెలబ్రెటీలకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. తాజాగా ప్రముఖ కమెడియన్ వడివేలు కరోనా బారిన పడ్డారు. […]
న్యూ ఢిల్లీ- ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. సెంకడ్ వేవ్ తరువాత భారత్ లో కనీస స్థాయికి వచ్చిన కరోనా కేసులతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఐతే ధర్డ్ వేవ్ పై చాలా బిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ధర్డ్ వేవ్ కొవిడ్ వస్తుందని కొందరు, రాకపోవచ్చని మరి కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో విదేశాల్లో వెలుగు చూసిన కొత్త కరోనా వేరియంట్ టెన్సన్ పుట్టిస్తోంది. దక్షిణాఫ్రికా, హాంగ్‌కాంగ్, బోత్సువానాలో ఇటీవల […]
న్యూ ఢిల్లీ- కరోనా మహమ్మారి ఎంతటి విలయం సృష్టించిందో అందరికి తెలుసు. ఫస్ట్ వేవ్, సెంకడ్ వేవ్ కరోనా సమయంలో ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోయింది. కరోనా ధాటికి ప్రపంచ దేశాలన్నీ ఆర్ధికంగా చితికిపోయాయి. ఇక జన జీవనం ఆస్థవ్యస్తం అయిపోయింది. లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. ఐతే ఇంకా కరోనా మొత్తంగా అంతం కాలేదని, మళ్లీ ధర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ భారత్ లో 18 వేల పైచిలుకు […]
ఇండియాలో కొత్తగా 39,070 కొత్త కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455కి చేరింది. దేశంలో కరోనాతో కొత్తగా 491 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 4,27,862కి చేరింది. మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని […]
ప్రకాశం క్రైం- ఈ మధ్యకాలంలో అమానుష ఘటనలు చూస్తోంటే సమాజం ఎటుపోతోందో అర్ధం కావడం లేదు. వావి వరసలు మరిచిని కామంధులు పేట్రేగిపోతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి సిగ్గు ఎగ్గూ లేకుండా ప్రవర్తిస్తున్నారు. దీంతో మగాళ్లను చూస్తేనే మహిళలకు ఏవగింపు కలుగుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కరోనా వార్డులో వైద్య సేవలందిస్తున్న నర్స్ పట్ల ఓ మహిళా రోగి కొడుకు ప్రవర్తించిన తీరు అంతా చీదరించుకునేలా చేసింది. కరోనా సోకడంతో […]