కరోనా మహమ్మారి కారణంగా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. మధ్యమధ్యలో గ్యాప్ ఇచ్చినప్పటికీ కరోనా ఎఫెక్ట్ మాత్రం తీవ్రస్థాయిలోనే బాధిస్తోంది. ఈ మహమ్మారి వలన ఎంతో మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను కోల్పోయారు. కానీ నేర్చుకున్న విద్యాబుద్ధులను ఉపయోగించి కొత్తగా ఆలోచిస్తే.. సరికొత్త ఉపాధి కల్పించుకోవచ్చని నిరూపించారు కేరళకు చెందిన ముగ్గురు బీటెక్ గ్రాడ్యుయేట్లు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఏదైనా వ్యాపారం ప్రారంభించి సక్సెస్ అవ్వాలంటే.. ఖచ్చితంగా ఆలోచనతో పాటు పట్టుదల, […]
ప్రస్తుతం కరోనా థర్డ్‌వేవ్ నడుస్తుంది. దీని ప్రభావం క్రికెట్‌పై కూడా భారీగానే పడింది. ఇప్పటికే మన దేశవాళీ క్రికెటర్లు, బీసీసీఐ అధ్యక్షుడు కరోనా బారిన పడ్డారు. అలాగే యాషెస్ సిరీస్‌లో కూడా పలువురికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లేన్ మాక్స్‌వెల్‌కు కరోనా సోకింది. బుధవారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో మాక్స్‌వెల్‌కు పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో ప్రస్తుతం మాక్స్‌వెల్‌ను ఐసోలేషన్‌కు తరలించారు. ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో మాక్స్‌వెల్ చికిత్స తీసుకుంటున్నాడు. Unfortunately […]
దేశంలో కరోనా కేసులు మొదలైన తర్వాత విద్యావ్యవస్థపై ఎంతగా పడిందో అందరికీ తెలిసిందే. కరోనా ప్రభావంతో విద్యార్థులు ఆన్ లైన్ చదువులకే అంకితమయ్యారు. ఈ మద్య కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు తెరిచేందుకు అనుమతులు ఇచ్చినా.. తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను పంపించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇక కేరళాలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. గురువారం కొత్తగా 32,097 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మహమ్మారి ధాటికి మరో 188 మంది […]
భాగ్యనగరంలో ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కాయి. గతేడాది మార్చి 22 నుంచి ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు నిలిచిపోయాయి. 15 నెలల సుదీర్ఘ విరామం తరువాత రైళ్లు పరుగులు తీస్తున్నాయి. గతేడాది కరోనాతో నిలిచిపోయిన రైళ్ల సేవలు తిరిగి ఇవాళ్టి నుంచి ప్రారంభించారు. గతంలో 121 సర్వీసులు తిరిగేవి. అయితే ఈరోజు నుంచి ప్రస్తుతం 10 సర్వీసులను రైల్వే అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య ఇరువైపులా మూడు చొప్పున మొత్తం 6, హైదరాబాద్- లింగంపల్లి మధ్య కూడా ఇరువైపులా […]
సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువతికి కొన్నేళ్లుగా ఓ యువకుడిని ప్రేమించింది. అతడూ ప్రేమించాడు. ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుని భవిష్యత్ జీవితాన్ని పండించుకోవాలని కలలు కన్నారు. కానీ ఇంతలో కరోనా మహమ్మారి ఆ యువతికి సోకింది. చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆ యువతిని చేర్చారు. అప్పటి నుంచి ఆ యువతి సోదరుడు, ఆ యువతిని మూడేళ్లుగా ప్రేమిస్తున్న యువకుడు అక్కడే ఉండి వైద్య చికిత్స చూసుకుంటున్నారు. కొన్ని రోజులుగా ఆ యువతి […]
వచ్చే నెల 1వ తేదీ నుంచి డొమెస్టిక్ విమాన ఛార్జీలు పెరగనున్నాయి. దేశీయ ప్రయాణాలకు సంబంధించి లోయర్ లిమిట్ ను 15 శాతం పెంచుతున్నట్టు నిన్న భారత విమానయాన శాఖ ప్రకటించింది. ఛార్జీల్లో 13 నుంచి 16 శాతం మేర పెంచింది. ఈ పెంపుదల భారాన్ని కేంద్ర ప్రభుత్వం కేవలం సాధారణ ప్రయాణికుల లోయర్ క్లాస్‌కు మాత్రమే వర్తింపజేసింది. ధనిక, ఉన్నత వర్గాలు రాకపోకలు సాగించే అప్పర్ క్లాస్ ఛార్జీల పెంపుదల జోలికి వెళ్లలేదు. పెంపుదల నుంచి […]
ఇప్పుడు ఏ సినిమాలు రిలీజులు లేవు. ఫ్యాన్స్ హడావుడి అంతకన్నా లేదు.. ఎవరూ గడపదాటి బయటకు రావడంలేదు. అలాంటప్పుడు మహేష్‌బాబు ఇంటి ముందు భారీ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారు? మరి ఇలాంటి టైమ్ లో టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు ఇంటి ముందు భారీగా సెక్యూరిటీ పెంచడం హాట్ టాపిక్ గా మారింది. కరోనా సెకండ్ వేవ్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. ఎంతటివాళ్లనైనా బలి తీసుకొంటోంది. దానికి సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేదు. గొప్ప, పేద, […]
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. పోయినట్లే పోయిన మహమ్మారి మరోసారి సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోంది. ఏడాది కాలంగా యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి. కోట్ల మందికి సోకి లక్షల మంది ప్రాణాలను బలికొంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రెండో దశలో కోవిడ్ మహమ్మారి ప్రభావం టాలీవుడ్‌పై తీవ్రంగా ఉంది. కనీసం ప్రతీరోజూ ఒక సెలబ్రిటీ అయినా కరోనా బారినా పడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తిని మాత్రం అరికట్టలేకపోతున్నారు. […]
అభ్యుదయ కవి అదృష్ట దీపక్ కన్నుమూశారు. కరోనాతో పోరాడుతూ కాకినాడలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. సినీ గేయ రచయితగా, నటుడిగా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. నేటీ భారతం చిత్రంలో రచించిన గేయానికి నంది అవార్డు పొందారు. నటుడిగా, గాయకుడిగా, సినీ గేయ రచయితగా అన్ని రంగాలలోనూ బలమైన ముద్రవేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అదృష్ట దీపక్. ఏడేళ్ల వయస్సులో గాయకుడిగా, తొమ్మిదేళ్ల వయస్సులో నటుడిగా, పన్నెండేళ్ల వయస్సులో రచయితగా కళా జీవితాన్ని ప్రారంభించారు. ఉత్తమ […]
కార్పొరేటర్ కూడా పెద్ద పెద్ద బిల్డప్ లు ఇస్తూ సెక్యూరిటీ గార్డులతో హల్ చల్ చేస్తే ఈ రోజుల్లో ఓ రాష్ట్ర మంత్రి అయి ఉండీ ఏమాత్రం బేషజం లేకండా ఓ మంత్రి ఆస్పత్రిలో ఫ్లోర్ క్లీన్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైలర్ అవుతున్నాయి. ఆ మంత్రి ఏదో ఫోటోల కోసం ఈ పనిచేయలేదు. ఆస్పత్రిలో పనిచేసే స్వీపర్ రాకపోవటంతో స్వయంగా మంత్రిగారే క్లీన్ చేసే కర్ర పట్టుకుని ఊడ్చిపడేశారు. మిజోరాంలో చాలా మంది […]