ఇక నుంచి థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింకులు తక్కువ ధరకే లభిస్తాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రేక్షకులకు ఊరట లభించనుంది. మరి ఎంత మేర ఈ ధరలు తగ్గుతాయంటే?
ప్రతి ఒక్కరు జీవించాలంటే గాలి, నీరు, ఆహారం తప్పనిసరిగా ఉండాలి. అలానే నిత్యం ఏదో ఒక ఆహార పదార్ధాలను మూడు పూటల తింటూ జీవితాన్ని గడుపుతాము. అయితే ఓ వ్యక్తి మాత్రం కూల్ డ్రింక్స్ ను ఆహారంగా 17 ఏళ్ల నుంచి తాగుతున్నాడు.
ఈ విషయంపై అతడు చెప్పిన మాటలు విని అందరు షాకయ్యారు.
కూల్ డ్రింక్ కంపెనీలన్నింటిని ఒక చెట్టు భయపెడుతోంది. ఈ సమస్య గురించి ఐక్యరాజ్య సమితి వేదికగా తమ గోడు వెళ్లబోసుకుంటున్నాయి కూల్ డ్రింక్ కంపెనీలు. ఇంతకు ఏంజరిగింది అంటే..
కూల్‌డ్రింక్‌లు మన నిత్య జీవితంలో భాగం అయ్యాయి. వేసవి కాలంలో వీడి వినియోగం మరింత ఎక్కువ. ఈ రంగు నీళ్లు ఆరోగ్యానికి మంచివి కాదన్నా ఎవరు వినడం లేదు. ఇక తాజాగా ప్యాక్ చేసిన కూల్‌డ్రింక్‌లకు సంబంధించి షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..