సినీ నటి కరాటే కళ్యాణి గురించి తెలుగు ఇండ్రస్టీలో తెలియని వారుండరు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటారు. మా ఎన్నికలు నుండి మొన్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ రూపొందిన పరి అనే ప్రైవేట్ ఆల్చమ్‌పై ఫిర్యాదు చేయడం వరకు పరిశ్రమ బయట, లోపల ఆమె పేరు మారుమోగుతూనే ఉంది. అవే కాకుండా పిల్లలను అక్రమంగా దత్తత తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి. ఇప్పుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆమె […]
సినీ ఇండస్ట్రీలో ఏళ్లుగా కంటిన్యూ అవుతున్న ఆర్టిస్టులు ఏదొక రోజు ఇంటర్వ్యూలలో కెరీర్ ని, లైఫ్ స్ట్రగుల్స్ ని గుర్తుచేసుకుంటారు. కొన్ని సందర్భాలలో తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే.. ఇంకొన్నిసార్లు చేదు అనుభవాలను షేర్ చేసుకుంటారు. అయితే.. టాలీవుడ్ లో వందల సినిమాలు చేసి, దాదాపు ముప్పై ఏళ్లకు పైగా ఆర్టిస్ట్ గా ఉన్నటువంటి నటులలో శివాజీరాజా ఒకరు. తాజాగా ఓ ఇంటర్వ్యూ మాట్లాడుతూ.. ఓ యాక్టర్ గురించి పేరు పెట్టకుండా వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో తానెప్పుడూ […]
Prakash Raj: ఈ మధ్యకాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరొందిన ప్రకాష్ రాజ్.. దేశంలోని ప్రస్తుత రాజకీయాలపై తనదైన శైలిలో సెటైర్స్ వేస్తున్నాడు. కొంతకాలంగా మోడీ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ పోస్టులు పెడుతున్నాడు. అయితే.. గతంలో ప్రభుత్వంపై స్పందించిన బాలీవుడ్ ప్రముఖులు ప్రస్తుతం మౌనం వహించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అదే విషయంపై ఎలాంటి చర్చ లేకుండా […]
సాధారణంగా సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీకి లేదా టీవీ ఆర్టిస్ట్ లకు సంబంధించి ఏదొక కాంట్రవర్సీ వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ప్రముఖ కమెడియన్ చమ్మక్ చంద్ర తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపించింది యూట్యూబ్ నటి స్వాతి నాయుడు. తనను ప్రేమ పేరుతో అన్నివిధాలా చమ్మక్ చంద్ర వాడుకున్నాడని స్వాతి నాయుడు చేసిన కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర నాకు అవకాశం ఇస్తా అన్నాడు. కానీ అప్పుడు జబర్దస్త్ లో […]
చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్‘. గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా విశేషదారణ పొందుతూ.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. విడుదలైన వారం రోజుల్లోనే ఈ చిత్రం ‘100 కోట్ల క్లబ్’లో చేరుకుంది. ప్రధాని మోడీ నుండి సాధారణ పౌరుడి వరకు కశ్మీర్ ఫైల్స్ మూవీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ చిత్రం.. 1990లలో కశ్మీర్ పండిట్స్ పై […]
గత కొద్దిరోజులుగా ఏపీలో సినిమా టికెట్ ధరల వివాదం పై ఎన్నో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కు మధ్య నెలకొన్న గ్యాప్ కారణంగా వివాదం ముదిరింది. ఏపీలో సినిమా టికెట్ రేట్లు మరీ తక్కువగా ఉన్నాయంటూ సినీ ప్రముఖులు రంగంలోకి దిగారు. కానీ ఏపీ మంత్రులు మాత్రం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరైనది అని, పేదల కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. తాజాగా సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి […]
ఆయన పేరు ఓ సంచలనం!. ఆయన మాట ఓ వివాదం. ముక్కుసూటి తనం ఆయన నైజం. ఆయన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. కింగ్ నాగార్జున తో కలిసి వర్మ తెరకెక్కించిన శివ సినిమా టాలీవుడ్ లో హిస్టరీని క్రియేట్ చేసింది. అసలు సిసలైన మాస్ యాక్షన్ ను ఆడియన్స్ కు రుచిచూపించాడు వర్మ. అలాగే వివాదం ఎక్కడ ఉంటే అక్కడ వర్మ ఉన్నట్టే. ఉన్నది ఉన్నట్టు చెప్పడం సినిమాల్లో చూపించడం ఆర్జీవీ స్టైల్. కరోనా లాక్ […]
గతవారం బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన ట్విటర్ ఖాతాను శాశ్వతంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ఆమె చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కించపర్చేలా ఉండటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. గతంలోనూ ఆమె పలు విద్వేషపూరిత పోస్టులు చేయడంతో ట్విటర్ నియమ, నిబంధనలను ఉల్లంఘించినందుకుగానూ ఆమెపై నిషేధం విధించినట్లు ఆ సోషల్ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ షాక్ నుంచి కాంట్రవర్సీ క్వీన్ బయట […]