ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి కీలక వాగ్ధానాలు రాజకీయ నాయకులకు పరిపాటి. వీరిలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒక్కరు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. కరెక్టుగా నాలుగు రోజుల ముందు మోదీ సభ జరుగుతుంది. ఈసారి అలానే నిర్వహిద్దాముకున్నారు. కానీ, అందుకు అనుమతి రాలేదు.