కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకారం వేడుక కాంగ్రెస్ బలప్రదర్శన అన్నట్లు కనిపించింది.
దేశం మొత్తం ఎంతగానో ఎదురు చూసిన కర్ణాటక ఫలితాలను రానే వచ్చాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ ఫలితాలను పరిశీలించినట్లయితే కమాలానికి గుడ్డుకాలం మొదలైందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలు సర్వసాధారణం అయిపోయాయి. గతం సంవత్సరం రిసార్ట్‌ల చుట్టూ పెద్ద హైడ్రామా నడించింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 224 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో మినహా అన్నిచోట్ల ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మే 13న వెలువడుతాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి.
ఈ నెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కీలక నేతలు ప్రచారాల్లో నిమగ్నమయ్యారు. ఇటీవల ప్రచారాల్లో పలు అపశృతులు జరుగుతున్న విషయం తెలిసిందే.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు, రాజకీయ నేతలకు సంబంధించిన ఎన్నో ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.. అయితే వాటిలో కొన్ని వీడియోలు, ఫోటోలపై నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తుంటారు.
కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పలు చోట్ల కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల మోదీ ఇంటిపేరు చేసిన వ్యాఖ్యలపై సూరత్ రాహూల్ గాంధీని దోషిగా నిర్ధారించింది.. రెండేళ్లు జైలు శిక్ష విధించింది.
రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంది. కాంగ్రెస్ పార్టీపై ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు రేవంత్ రెడ్డి ఆలయానికి చేరుకున్నారు.
ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత రాహూల్ గాంధీ పలు వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఆయనపై పలు రాష్ట్రాల్లో పరువు నష్టం దావాలు నమోదు కావడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటీవల ఓ పరువు నష్టం కేసులో ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు.