రాజకీయ నాయకులు వారి ఉనికిని చాటుకోవడానికి, ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించడానికి ప్రజలకు పలు రకాల వాగ్థానాలు చేస్తారు. సబ్సిడీ రుణాలనో, ఉచిత కరెంటు అనో, ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అని, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి అని హామీలిస్తుంటారు. కానీ అక్కడ ఓ రాష్ట్రప్రభుత్వం సామూహికంగా జరిగిన వివాహాల్లో పాల్గొన్న జంటలకు వెడ్డింగ్ కిట్స్ పంపిణీ చేశారు. ఆ కిట్స్ ఓపెన్ చేసి చూడగా అందులో కనిపించిన వస్తువులను చూసి ఆశ్యర్యపోయారు.
ఎయిడ్స్ అంటు వ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి అని ఒక మహానుభావుడు చెప్పాడు. పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకుని ఇష్టమొచ్చినట్టు లైంగిక స్పోర్ట్ లో పాల్గొని ఎయిడ్స్ తెచ్చుకుంటున్నారని.. దీనికి ఆనకట్ట వేయాలని అప్పట్లో కం*డోమ్స్ వాడాలని విస్తృతంగా ప్రచారం చేశారు. ఎయిడ్స్ తో పాటు ఇతర లైంగిక వ్యాధులు వస్తున్నాయని కం*డోమ్స్ యొక్క ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ వచ్చారు. అలా అని కం*డోమ్స్ వాడేవారంతా చెడ్డవారని కాదు. కొత్తగా పెళ్ళైన జంట..పిల్లలకు […]
సాధారణంగా నేషనల్ హైవే పై జనాలు గుమి కూడితే అక్కడ ఏదో పెద్ద యాక్సిడెంట్ అయి ఉంటుందని అందరం వెళ్లి చూస్తుంటాం.. కానీ అక్కడ సీన్ చూసి జనాలు ముక్కున వేలు వేసుకొని వింతగా ఆ దృశ్యాన్ని చూస్తుండిపోయారు. ఎందుకో తెలుసా? ప్రతిరోజూ వేలాది వాహనాలు, ప్రజలు తిరిగే జాతీయ రహదారిపై వందల సంఖ్యలో కండోమ్‌లు కుప్పలు తెప్పలుగా పడి ఉండటం… అందరినీ ఆశ్చర్య పరిచింది. కర్ణాటక తుముకూర్ శివారులోని జాతీయ రహదారి 48పై వందల సంఖ్యలో […]
అమెరికాలోని షికాగో పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ (సీపీఎస్) బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. తరగతి నుంచి ఆపై అన్ని తరగతుల విద్యార్థులకు పాఠశాలల్లో కండోమ్‌లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టబోతోంది. ఈ నిబంధన బోర్డు పరిధిలోని 600 స్కూళ్లకు ఈ విద్యా సంవత్సరం నుంచే వర్తించేటట్లు అన్ని విద్యాసంస్థలకు బోర్డు ఆదేశాలు జారీ చేసింది. 2020 డిసెంబర్లోనే సీపీఎస్ బోర్డు ఈ విధానాన్ని రూపొందించింది. సెక్స్ ఎడ్యుకేషన్లో ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నది బోర్డు అభిప్రాయం. ఎలిమెంటరీ […]