మీ ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ ఓవర్ హీట్ అవుతుందా? ఉన్నట్టుండి సడన్ గా ఆగిపోతుందా? కంప్యూటర్ లో ఉన్న హీట్ సింక్, ఫ్యాన్లు.. ల్యాప్ టాప్ కోసం వాడే కూలింగ్ ప్యాడ్ వంటి వాటి వల్ల ప్రయోజనం లేదని బాధపడుతున్నారా? హీట్ కారణంగా ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ పాడవ్వకుండా ఉండడానికి పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారా? అసలు హీట్ రాకుండా ఉంచే డివైజ్ ఏదైనా ఉంటే బాగుణ్ణు అని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ […]
హైదరాబాద్ లో ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస దొంగతనాలు కలవరపెడుతున్నాయి. గత వారం ఒకే రోజు పలు చోట్ల దొంగలు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. ఇళ్లల్లో కూడా దొంగతనాలు జరిగిన ఘటనలు వెలుగుచూశాయి. దీంతో నగర వాసులు భయాందోళనలకు గురయ్యారు. అయితే ఇవన్నీ దొంగల పనని పోలీసులు నిర్దారణకు వచ్చారు. కానీ పోలీసు అకాడమీలో చేతి వాటాన్ని ప్రదర్శించిన వ్యక్తి గురించి తెలుసుకుని అవాక్కవ్వడం వాళ్లవంతైంది. వివరాల్లోకి వెళితే.. రాజేంద్ర నగర్ లోని పోలీసు అకాడమీలో […]
చాలా మంది ల్యాప్ టాప్, డెస్క్ టాప్ లతో నరకం అనుభవిస్తుంటారు. కొన్న కొత్తలో బాగానే పని చేస్తుంది. కానీ మన చేతుల్లోకి వచ్చిన కొన్ని రోజులకి దానికి పోయే కాలం వస్తుంది. పవర్ ఆన్ చేసిన వెంటనే రాదు. ఎవరో వెనక నుంచి ఆపుతున్నట్టు గ్యాప్ తీసుకుని కొంత సమయం తర్వాత వస్తుంది. ఈలోపు మనకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ల్యాప్ టాప్ ని విసిరి కొట్టాలనిపిస్తుంది. మన ఈగో హర్ట్ చేసిందన్న కోపంతో ముక్కలు ముక్కలుగా […]
ప్రస్తుతం నడుస్తుంది కంప్యూటర్ ఎరా. డిజిటిలైజేషన్ ప్రపంచాన్ని ముందుకి నడుపుతోంది. దీనికి తగ్గట్టే.. ఈరోజుల్లో కంప్యూటర్ జాబ్స్ చేసే వాళ్లు ఎక్కువయ్యారు. సాఫ్ట్ వేర్ రంగంలోనే కాక అనేక ఉద్యోగాల్లో కంప్యూటర్ వాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీరంతా ఎక్కువసేపు కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని పని చేయడం అనేది పలు రకాల శారీరక సమస్యలకు దారి తీస్తుంది. వీటిలో ముఖ్యమైనది ఒబెసిటీ (స్థూలకాయం). అధిక బరువు పెరగడం వల్ల వచ్చే ఈ సమస్య చాలా ఇబ్బంది […]