సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, అవకాశాల పేరుతో కమిట్మెంట్ అడుగుతారని ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు, నటీమణులు, సీనియర్ నటీమణులు కామెంట్స్ చేశారు. తెలుగు ఇండస్ట్రీలో చిన్మయి నుంచి బాలీవుడ్ లో రాధికా ఆప్టే వరకూ చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొన్నామని అన్నారు. ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్యాస్టింగ్ కౌచ్ ఉందని గతంలో దీనికి వ్యతిరేకంగా మీటూ ఉద్యమాన్ని కూడా నడిపారు. ఈ ఉద్యమంలో చాలా మంది హీరోయిన్లు చేరి బయటకు వచ్చారు. […]
కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ అనేవి అడపాదడపా వినిపిస్తూనే ఉన్నాయి. ఎంతోమంది హీరోయిన్లు, లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు మీటూ వివాదం ద్వారా ఇండస్ట్రీలో ఫేస్ చేసిన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను షేర్ చేస్తూ వస్తున్నారు. ఇన్నేళ్ళైనా పరిశ్రమలో అమ్మాయిలు, లేడీ ఆర్టిస్టులు.. ముఖ్యంగా తెలుగు ఆర్టిస్టులు అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారని తెలుస్తోంది. అవకాశాల పేరుతో దర్శకనిర్మాతలు తమను మోసం చేశారని, శారీరకంగా వాడుకున్నారని ఇప్పటివరకు ఎంతోమంది ఆర్టిస్టులు కెమెరా ముందుకు వచ్చి […]
సినిమాలతో రాని గుర్తింపు.. బిగ్ బాస్ ద్వారా తెచ్చుకుంది తేజస్వి మదివాడ. బిగ్‌బాస్ ఓటీటీలో కూడా కంటెస్టెంట్‌గా చేసింది. ప్రస్తుతం కమిట్‌మెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ సందర్భంగా తేజస్వి సంచలన వ్యాఖ్యలు చేసింది. సినీ పరిశ్రమనే కాదు.. ప్రతి చోట క్యాస్టింగ్ కౌచ్ ఉందని.. కానీ ఇండస్ట్రీకి సంబంధించిన వారే ఎక్కువ ఫోకస్ అవుతున్నారని తెలిపింది. అలానే ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి వెల్లడించింది. ఓ […]
బిగ్ బాస్ ఫేమ్ తేజస్వి మడివాడ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తాజాగా తేజస్వి కమిట్మెంట్ అనే సినిమాలో నటించింది. అయితే.. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 19న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గరపడటంతో ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటోంది తేజస్వి. లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఇండస్ట్రీ, హీరోయిన్స్ కి మధ్య పరిస్థితులను చర్చించనున్నట్లు ట్రైలర్ చూస్తే […]
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. పైకి చూసేవారికి అది ఎంతో అబ్బురంగా, అందంగా కనిపిస్తుంది. కానీ ఈ రంగుల లోకంలో నెగ్గుకురావడం అంత తేలిక కాదు. ఎన్నో అవమానాలు, కష్టాలు దాటుకుంటే కానీ విజయం సాధించలేం. ఇక మరీ ముఖ్యంగా యువతులు ఇండస్ట్రీలో రాణించడం అంటే కత్తి మీద సాములాంటిదే. అవకాశాల కోసం తిరిగితే.. మాకేంటి అనే అడిగే ప్రబుద్ధులు కోకొల్లలు. ఇక కొన్నాళ్ల క్రితం వచ్చిన మీటూ ఉద్యమం ఫలితంగా ఇండస్ట్రీలో మహిళలకు […]
సినీ పరిశ్రమ అనేది ఓ రంగుల ప్రపంచం. కానీ పైకి ఎంతో అందగా కనపడే ఈ రంగుల వెనుక కనిపించని మరకలూ ఉన్నాయనే సంగతి తెలిసిందే. చాలా మంది యువతి యువకులు నటనపై ఆసక్తితో ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తూ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే వారికి అవకాశాలు రావడం అంత తేలికైన విషయం కాదు. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే తప్పనిసరిగా దర్శక నిర్మాతలకు కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. సినిమా […]