కమెడియన్ రఘుకు హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత ప్రేమో తెలిసిందే. ఈ విషయాన్ని రఘు ఎన్నోసార్లు బయటపెట్టాడు. అలాంటి రఘు.. తారక్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని అన్నాడు. ఎన్టీఆర్ కోసం చావడానికైనా రెడీ అని చెప్పాడు.
గత కొంత కాలంగా సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొంతమంది సీనియర్ నటులులు, అలాగే ఇంకా కొన్ని విభాగాలకు చెందిన టెక్నీషియన్లు,నిర్మాతలు,నటులు వంటి వారు కన్నుమూసిన సంగతి తెలిసిందే. హీరోలు, హీరోయిన్ల కుటుంబంలో కూడా మరణ వార్తలు ఎక్కువగా వినిపించాయి. ఇండస్ట్రీలో గత కొంత కాలంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఇటీవల పలువురు సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులు కన్నుమూశారు. తాజాగా ప్రముఖ హాస్య నటుడు […]
అనేక సినిమాల్లో విలన్ గ్యాంగ్‌లో సభ్యుడిగా ఉంటూ నవ్వులు పూచించే కామెడీ రౌడీ రఘు చాలామందికి సూపరిచితమే. చాలా కాలంగా రఘు సినిమాల్లో కనిపించడంలేదు. తాజాగా వైన్‌షాప్ నడిపిస్తూ ప్రత్యక్షమయ్యాడు. నల్లగొండ శివారులోని మర్రిగూడ బైపాస్‌లో రెండు వైన్‌షాప్‌లను రఘు నిర్వహిస్తున్నాడు. వైన్‌షాప్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో రెండు దుకాణాలను దక్కించుకున్నట్లు సమాచారం. అభినవ్ 1, అభినవ్ 2 పేరిట రెండు వైన్‌షాప్‌లను రఘు ఏర్పాటు చేశాడు. గతంలో వెండితెరపై నటుడిగా ప్రేక్షకులను అలరించిన నటుడు […]