టాలీవుడ్ గురించి, లేదా నటీనటుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ప్రేక్షకులు అలెర్ట్ అయిపోతారు. ఇక నటీనటులు పెళ్లి చేసుకున్నా, వారి కుటుంబ సభ్యులకు పెళ్లి జరిగినా సరే వధువు లేదా వరుడు డీటైల్స్ ఏంటా అని తెగ ఆరా తీస్తారు. రీసెంట్ టైంలో హీరో నాగశౌర్య పెళ్లి చేసుకోగా.. తాజాగా ప్రముఖ కమెడియన్ అలీ పెద్ద కూతురి నిఖా(పెళ్లి) గ్రాండ్ గా జరిగింది. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోల దగ్గర […]
తెలుగు ఇండస్ట్రీలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన అలీ తర్వాత స్టార్ కమెడియన్ గా ఎంతో ఎత్తుకు ఎదిగారు. కొన్ని చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ ఇండస్ట్రీలో కమెడియన్ గానే కొనసాగుతున్నారు. ఓ వైపు వెండితెరపై నటిస్తూనే బుల్లితెరపై పలు షోల్లో వ్యాఖ్యాతగా తన హవా కొనసాగిస్తున్నారు. ఓ ప్రముఖ ఛానలెల్ లో సినీ సెలబ్రెటీలను ఇంటర్వ్యూలో తీసుకుంటూ బాగా ఫేమస్ అయ్యారు. ఇదిలా ఉంటే ఈ మద్యనే అలీకి మరో గౌరవం దక్కింది. ఏపిలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా […]