కొంతమంది యువకులు స్మార్ట్ ఫోన్లను అశ్లీల పనుల కోసం వాడుకుంటున్నారు. అమ్మాయిల ప్రమేయం లేకుండా.. వారి ఫోటోలు ఉంటే మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలుగా మార్చి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాల్లో ప్రొఫైల్ పిక్స్, డీపీలో ఉంటే ఆ ఫోటోలను కొంతమంది కామాంధులు తమ ఫోన్లలో సేవ్ చేసుకుంటున్నారు. ఆ ఫోటోల్లో ఉన్న అమ్మాయిల ముఖాలను.. కొన్ని అశ్లీల యాప్స్ ఉపయోగించి వేరే నగ్న చిత్రాలకు అతికించి తప్పుడు పనులకు […]
మెగాస్టార్ చిరంజీవి అనే వ్యక్తి ఒక మత గ్రంధం లాంటివారు. గ్రంధానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. అది ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తుంది. అలా చిరంజీవి కూడా ఎంతోమందిని ప్రభావితం చేశారు. తన నటనతో, తన మాటలతో, తన సినిమాల్లోని చక్కని సందేశంతో ఎంతోమంది యువకుల్ని ప్రభావితం చేశారు. 90స్ వారికే కాదు. నేటి తరం వారికి కూడా ఆయనొక ఇన్స్పిరేషన్. ఒక వర్గం వారికి మెగాస్టార్ ఒక ఇన్స్పిరేషన్. కష్టపడి పైకి రావాలనుకునే వర్గానికి ఆయనొక […]
Trivikram: సినీ ఇండస్ట్రీలో తమ సినిమాలతో విజిల్స్ వేయించే దర్శకులు కొందరుంటారు. ఇంకొందరు సినిమాలోని పర్టికులర్ కొన్ని సన్నివేశాలతో ఆకట్టుకునే వారుంటారు. కానీ.. ఇండస్ట్రీలో కేవలం డైలాగ్స్ తో ఫ్యాన్స్ ని విజిల్ వేయించడం, సగటు ప్రేక్షకుడిని ఆలోచింపజేయడం అనేది తక్కువమంది దర్శకులకు సాధ్యమవుతుంది. అయితే.. పంచ్ డైలాగ్స్ తో విజిల్స్ వేయించేవారు వేరు. కానీ.. తాను రాసే ప్రతి డైలాగ్ తో ప్రేక్షకులను ఆలోచించేలా చేసే దర్శకరచయిత అనగానే టాలీవుడ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరే […]
చిన్న వివాదం యువకుల మధ్య చిచ్చు రేపింది. రెండు వర్గాలుగా విడిపోయిన వారు ఒకరిపై ఒకరు పిడుగుద్దుల దాడి చేసుకునేలా చేసింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. తమిళనాడు తిరువణ్ణామలై జిల్లాలోని ఓ ప్రవేటు కాలేజీ తరగతి గదిలోనే విద్యార్ధులు కొటుకున్నారు. క్రికెట్ మ్యాచ్ విద్యార్థుల మధ్య చిచ్చుపెట్టింది. క్రికెట్ ఆడుతుండగా చిన్న వివాదం చోటుచేసుకుంది. అక్కడ మాటకు మాట పెరిగి చివరకి కులం పేరుతో పరస్పరం విద్యార్ధులు దూషించుకున్నారు. ఇది కాస్తా ముదిరి కాలేజీ తరగతి […]
కళాశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదివి దేశ భవిష్యత్తును తీర్చి దిద్దాల్సిన విద్యార్థులు ఈ మద్య క్షణికావేశంలో కొట్టుకోవడం చూస్తున్నాం. విద్యార్థులమనే సంగతి మరచి గ్యాంగులుగా ఏర్పడి నడిరోడ్డుపై కొట్టుకున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా రోడ్డు పై చిన్న చిన్న గొడవలకు అబ్బాయిలు కొట్టుకోవడం.. తన్నుకోవడం చూస్తుంటాం. కానీ ఈ మద్య అబ్బాయిలకు ధీటుగా అమ్మాయిలు సైతం రోడ్డు పై జుట్టు పట్టుకొని వీర కొట్టుడు కొట్టుకోవడం చూస్తున్నాం. వీటికి సంబంధించిన పలు వీడియోలు […]