పాము అన్న వినబడితే చాలు ఒళ్లంతా గగుర్పడొస్తూ ఉంటుంది. ఇంకా అది కనబడితే భయంతో సగం చచ్చిపోతాం. ముందు మాట రాదు. మన దేశంలో చాలా రకాల పాములున్నాయి. వాటిల్లో అనేక జాతులున్నాయి. వాటిల్లో కొన్ని అరుదైనవి కూడా ఉన్నాయి. అటువంటిదే ఓ పాము విశాఖలో కనిపించి, కలవరపాటుకు గురి చేసింది.
విలక్షణ నటుడు విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘కోబ్రా‘. మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమాను దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన కోబ్రా సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించింది. ఇక స్టార్ హీరోలలో ఒకరైన విక్రమ్ నుండి దాదాపు మూడేళ్ళ తర్వాత సినిమా వచ్చేసరికి.. కోబ్రా మొదటి రోజు మంచి వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ పరంగా […]
కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. కొన్ని వందల మంది నెలల పాటు కష్టపడి పని చేస్తే.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయగల ఓ సినిమా తెరకెక్కుతుంది. హిట్టా ఫ్లాపా అన్న సంగతి పక్కకు పెడితే.. సినిమా థియేటర్‌లో రిలీజ్ అయ్యేవరకు ఆ మూవీ కోసం పని చేసేవారు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పైరసీ భూతం కాటేస్తుంది. ఇప్పటి వరకు కొన్ని సినిమాలు విడుదల కాకుండానే వాటిల్లోని పలు సన్నివేశాలు లీక్ అయిన సంగతి […]
విలక్షణ నటుడు విక్రమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అపరిచితుడు, శివపుత్రుడు సినిమాలతో అప్పట్లోనే సంచలనం సృష్టించి.. తెలుగులో కూడా మంచి బేస్ క్రియేట్ చేసుకున్నాడు. అప్పటినుండి విక్రమ్ నటించిన అన్ని సినిమాలు తెలుగులో డబ్ అవుతూనే ఉన్నాయి. అయితే.. సినిమా సినిమాకి డిఫరెంట్ వేరియేషన్స్ తో మెప్పిస్తున్న విక్రమ్.. ఇప్పుడు కోబ్రా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన ఈ సినిమా ఆగష్టు 31న రిలీజ్ అవుతోంది. ఇక […]
తనని బతికుండగానే చంపేశారని, ఆ బాధ తట్టుకోలేక ఐదురోజులు ఐసీయూలోనే ఉన్నానని హీరో విక్రమ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని తాజాగా కోబ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బయటపెట్టాడు. ఇంతకీ విక్రమ్ విషయంలో ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళ్తే.. చియాన్ విక్రమ్ అంటే తమిళ్ లో మాత్రమే కాదు తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా తెలుసు. శివపుత్రుడు, అపరిచుతుడు లాంటి మూవీస్ తో అప్పట్లోనే తెలుగునాట సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇతడు.. […]
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా ఆర్. అజయ్ జ్ఞాన్ ముత్తు దర్శకత్వం వహించిన చిత్రం ‘కోబ్రా’. ఈ సినిమా యాక్షన్ ప్యాక్ డ్ గా తెరకెక్కింది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. 2.32 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. యాక్షన్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నాయి. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకుపోయింది. ఇక, […]
Cobra: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘కోబ్రా’. ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా యాక్షన్ ప్యాక్‌డ్‌గా తెరకెక్కింది. తాజాగా, ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృంధం విడుదల చేసింది. 2.32 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. యాక్షన్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నాయి. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకుపోయింది. ఇక, ఈ […]
ఒక్క తమిళ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్ బేస్ ఉన్న హీరో చియాన్ విక్రమ్. ఎప్పుడూ విభిన్న పాత్రలతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. సినిమా కోసం ఎంత కష్టమైనా సరే డెడికేటెడ్‌గా వర్క్ చేసే హీరోల్లో చియాన్ విక్రమ్ కూడా ఒకడు. ఇప్పుడు కోబ్రా అనే మరో క్రేజీ ప్రాజెక్ట్ తో విక్రమ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వం సినిమాలో చియాన్ విక్రమ్ నటిస్తున్న విషయం తెలిసిందే. […]
వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇళ్లలోకి పాములు, తేళ్లు చాలా ఈజీగా వచ్చేస్తుంటాయి. జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బయట ఉండాల్సిన విషసర్పాలు ఇంట్లో కళ్ల ముందే కనిపిస్తే ఇక ఆ ఇంట్లో వారి టెన్షన్ అంతా ఇంతా కాదు. తాజాగా ఇలాంటి ఘటనే ఓ ఇంట్లో వెలుగుచూసింది. శివమొగ్గ శివారులోని బొమ్మానకట్టెలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం మంజప్ప అనే వ్యక్తి మంగళవారం ఉదయం ఇంటి బయట ఉంచిన షూ వేసుకోవడానికి ప్రయత్నించగా.. […]
సీనియర్ హీరోయిన్ సౌందర్య నటించిన శ్వేతనాగు సినిమా చూసిన తర్వాత.. అసలు అలాంటి పాము ఉంటుందా అన్న సందేహం రావడం కామన్. అత్యంత అరుదుగా మాత్రమే ఇలాంటి పాములు కనిపించడం అందుకు కారణం. తాజాగా శ్వేతవర్ణంలో ఉన్న ఓ కోబ్రా కర్ణాటక శివమొగ్గలో ప్రత్యక్షమయ్యింది. సాధారణంగా కోబ్రాలు గోధుమ, నలుపు రంగుల్లో ఉంటాయి. కానీ, ఈ పాము పూర్తిగా తెలుపు రంగులో ఉంది. కర్ణాటక శివమొగ్గలోని సహ్యాద్రి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వెనుక ఉన్న ఓ […]