ఒక కోచ్ మరొక కోచ్ కి స్టేడియంలో వార్నింగ్ ఇస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఆమెను దూషిస్తూ, చెప్పు చూపిస్తూ కొడతా అంటూ ఒక కోచ్ మరో కోచ్ ని మహిళ బెదిరిస్తున్నారు.
కాలానికి తగ్గట్టుగా మనిషి.. మనిషి ఆలోచనలు మారాలి. అలా మారకపోతే ప్రపంచంలో ముందుకు వెళ్ళలేం. ప్రస్తుతం టీమిండియా ఇదే పరిస్థితిలో ఉంది. తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై దారుణంగా ఓడిపోయింది. దాంతో ఒక్క ఆటగాళ్లపైనే కాకుండా కోచ్, యాజమాన్యం పై కూడా సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దానికీ ఓ కారణం ఉంది. క్రీడా ప్రపంచంలో మిస్టర్ వాల్ గా పేరుగాంచిన రాహుల్ ద్రవిడ్ టీ20లకు కోచ్ గా ఎందుకు? జట్టు […]
ఐపీఎల్ 2022 సీజన్ దాదాపుగా ముగింపు దశకు చేరుకుందనే చెప్పాలి. ఇప్పటికే రెండు జట్లు తమ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకున్నాయి. మరో రెండు జట్లు కూడా దాదాపు ఖాయం అయిపోయినట్లే. ఇంక ముంబై విషయానికి వస్తే టీమ్ పరంగా దారుణంగా ఫెయిల్ అయినా కూడా యంగ్ టాలెంట్ హంట్ లో మాత్రం సక్సెస్ అయినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ ఈ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసి […]
విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్ గా తొలగించినప్పటి నుంచి బీసీసీఐ మీద అభిమానులు దండయాత్ర చేస్తున్నారు. రోజుకో కొత్త విమర్శ, ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. కోహ్లీపై కుట్ర జరిగిందని కొందరు అంటుంటే.. మరికొందరు టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తొలగిస్తారంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ విషయంపై విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ స్పందించాడు. కోహ్లీ కెప్టెన్సీ తొలగింపుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. A leader who led the side with grit, […]
ఆఫీసులో, ఇంట్లో, పాఠశాలల్లో, మందిరాల్లో, వివిధ ప్రదేశాల్లో లైంగిక వేధింపుల కేసులు వెలుగుచూస్తున్నాయి. మాటలు, ప్రవర్తన, చేష్టలు, సైగల ద్వారా సైతం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి చర్యలకు చట్టం కఠినమైన శిక్షలు విధిస్తోంది. దురుద్దేశంతో తాకడం, శారీరక వేధింపులు, లైంగిక కోరికలను వ్యక్తపరచడం, లైంగికపరమైన మాటలు, వ్యక్తుల లైంగిక ధోరణి, లైంగిక జీవితం గురించి వ్యాఖ్యలు చేయడం, పోర్న్ వీడియోలు చూపించడం , వీటి ద్వారా మహిళలకు ఇబ్బందికరమైన పని వాతావరణాన్ని సృష్టించడం.. వంటివన్నీ లైంగిక […]
భారత క్రికెట్ జట్టుకు సంబంధించిన కోచింగ్ బృందంలో పలు మార్పులు చేర్పులు ఉంటాయని ఇప్పటికే తెలుస్తోంది. రవిశాస్త్రికి 59 ఏళ్లు పూర్తి అయ్యాయి. టీమ్ ఇండియా కోచ్ వయో పరిమితి 60 ఏళ్ల వరకు మాత్రమే. కనుక ద్రవిడ్ ను ఆస్థానంలోకి ఎంపిక చేసేలా చర్యలు జరుగుతున్నాయి. ఇటీవల శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా జట్టుకు ద్రవిడ్ కోచ్ గా వ్యవహరించాడు. టీమిండియా కొత్త చీఫ్ కోచ్ గా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ వస్తున్నారనే […]
సింధు చాంపియన్ గా నిలవడంలో ముఖ్య భూమిక. ఆమెకు ప్రత్యేక శిక్షణ… అతని ఈ త్యాగాలకు ఇప్పుడు ఫలితం… 2019లో ప్రపంచ చాంపియన్ షిప్ లో సింధు చాంపియన్ గా నిలవడంలో ముఖ్య భూమిక పోషించాడు. సింధు కరోనా విరామంతో కోల్పోయిన ఆటను తిరిగి అందుకుని మునపటిలా రాణించేలా ఆమెకు ప్రత్యేక శిక్షణ అందించాడు. పార్క్ తై సేంగ్. ఇప్పుడు మరొకసారి వెలుగులోకి వచ్చాడు. దక్షిణకొరియాకు చెందిన ఈ మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇప్పుడు పీవీ సింధుకు […]
షెడ్యూల్ ప్రకారం 2021 టీ20 వరల్డ్‌కప్ భారత్ వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ జరగనుంది. 2022 టీ20 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియాలో జరగనుంది. భారత్ వేదికగా అక్టోబరు- నవంబరులో టీ20 వరల్డ్‌కప్ జరగనుండగా.. ఇప్పటి నుంచే వీసా సమస్య గురించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హెచ్చరికల్ని మొదలుపెట్టింది. ఇన్నిరోజులూ పాకిస్థాన్ టీమ్, కోచ్, సహాయ సిబ్బందికి వీసాలు ఇస్తే సరిపోతుందంటూ చెప్పుకొచ్చిన పీసీబీ తాజాగా ఆ దేశ అభిమానులకి, జర్నలిస్ట్‌లు, అధికారులకి కూడా […]