బాలీవుడ్ సినిమాలకి, బాలీవుడ్ స్టార్ హీరోలకి ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ప్రస్తుతం బాలీవుడ్ సౌత్ సినిమాల డామినేషన్‌ని తట్టుకోలేకపోతుంది. ఇంత ఇరుకులో కూడా తమ సినిమాలని ఆడించాలని స్టార్ హీరోలు చూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా‘ సినిమాను బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో కూడా బాగా ప్రమోట్ చేసి ఆడించాలని చూశారు. అయితే ఆమిర్ ఖాన్ గతంలో నోటి దురదతో […]
దేశంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అసోం లో భారీ వర్షాల కారణంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలకు కొండ చరియలు కూలి రాష్ట్ర వ్యాప్తంగా 140 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తుంది. తాజాగా భారీ వరదలకు ఓ పోలీస్ స్టేషన్ కూలిపోయి వరదలో కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెలితే.. అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. వరద నీటి ప్రవాహంతో […]