దక్షిణాది వెండితెరను ఏలిన దివంగత ప్రముఖ నటి శ్రీ దేవి. చిత్ర పరిశ్రమలో అతిలోక సుందరిగా పేరుగాంచి వెండితెరపై చెరగని ముద్ర వేసింది. భాషలతో సంబంధం లేకుండా అన్ని చిత్ర పరిశ్రమలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకుంది ఈ అతిలోక సుందరి. అలా ఉన్నట్టుండి మరణించి సినీ ప్రేక్షకులకు తీరని లోటును మిగిల్చి పోయింది. ఇక తల్లి మరణానంతరం బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తోంది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ […]