ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాను షేక్ చేసిన డేటింగ్ వార్త ఏదైనా ఉంది అంటే అంది విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నలదే. ఈ వార్తపై తాజాగా స్పందించింది రష్మిక. ఓ ట్వీట్ ద్వారా తమ డేటింగ్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.
సాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు అంటే జనాలకు ఆసక్తి ఎక్కువు. తమ అభిమాన నటీనటుల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆశపడతారు. మరీ ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాల్లో జరిగే విశేషాలపై అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి వార్తల గురించి తెలుసుకోవడానికి అభిమానులే కాక.. సామాన్యులు కూడా ఆసక్తి కనబరుస్తారు. ఈ క్రమంలోనే మీడియా, సోషల్ మీడియాల్లో వారికి సంబంధించిన వార్తలు ప్రచారం అవుతుంటాయి. తాజాగా టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ […]
సినిమాలతో కన్నా కూడా వరుస వివాదలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు నటి పూనమ్ కౌర్. సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది. ఏ విషయం గురించి అయినా సరే.. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తుంది. కొన్ని సారు ఆమె పెట్టే పోస్టులు జనాలను కన్‌ఫ్యూజ్ చేసి, తికమక పెట్టేవి. ఆఖరికి ఇలాంటి పోస్టుల విషయంలో కూడా పూనమ్ కౌర్ క్లారిటీ ఇచ్చేది కాదు. దాంతో జనాలు తమకు ఏది తోస్తే.. అది ఊహించుకునేవారు. […]
తెలుగు ఇండస్ట్రీలో నాగౌశౌర్య హీరోగా నటించిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో మంచి పేరు సంపాదించింది రాశీ ఖన్నా. ఈ మూవీ మంచి సక్సెస్ సాధించడంతో రాశీ ఖన్నాకి వరుస ఆఫర్లు వచ్చాయి. ఇటీవల రుద్ర వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులను పలకరించింది. సాధారణంగా తమకు గుర్తింపును తీసుకొచ్చిన టాలీవుడ్‌పై పలు వివాదాస్పద కామెంట్స్ చేస్తుండటం మనం గతంలో చూశాం. తన కెరీర్ కి మంచి బాటలు వేసిన దక్షిణాది సినీ పరిశ్రమపై హీరోయిన్ రాశీ ఖన్నా ఇటీవల […]
సెలబ్రెటీలు, ముఖ్యంగా సినిమా ఫీల్డ్‌లో ఉండే వారి గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు ఆసక్తి కనబరుస్తుంటారు. వారి లవ్ ఎఫైర్స్, పెళ్లి ముచ్చట్లు, వారి వైవాహిక జీవితంలోని ముచ్చట్ల గురించి తెలుసుకోవడానికి తెగ ఆరాటపడతారు కొందరు. గతంలో అయితే ఏదైనా ప్రత్యేక ఇంటర్వ్యూల్లో వీటి గురించి వస్తేనే తెలిసేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వాడకం పెరిగాకా.. అభిమానులు తమ ఫేవరెట్ స్టార్ల గురించి ఎలాంటి డౌట్లు ఉన్నా.. డైరెక్ట్ గా వారినే అడుగుతున్నారు. ఈ క్రమంలోనే […]
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసు సంచలనంగా మారింది. అశ్లీల వీడియోల ఆన్ లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారనే అభియోగంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. పోర్న్ చిత్రాల కేసులో పలువురు పేర్లు బయటకు వస్తున్నాయి. దాంతో చాలా మంది బాలీవుడ్ స్టార్స్ భయపడుతున్నారు. కొందరు తాము మొదటి నుంచీ రాజ్ కుంద్రాకు దూరంగా ఉన్నామని చెప్పటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో టాలీవుడ్ నటి ఆశా షైనీ అలియాస్ ఫ్లోరా […]
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తానని తెలిపారు. అద్భుతమైన చిత్రాలు తీసి సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు మణిరత్నం. ఆయన దర్శకత్వంలో నటించేందుకు తెలుగు, తమిళ, హిందీ భాషలలోని స్టార్ హీరోలు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. అలాంటి దర్శకుడు స్వయంగా మహేష్ బాబుతో సినిమా తీస్తానని వెల్లడించగానే అందరిలో ఆతృత మొదలైంది. అయితే ఇందుకు మంచి స్క్రిప్ట్ సిద్దం కావాలని అంటున్నారు. ఆయన నిర్మాణంలో రూపొందుతున్న […]
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ పుష్ప సినిమా మొన్నటి వరకు షూటింగ్ జరుపుకుంది. కరోనా కారణంగా ఇటీవల షూటింగ్ వాయిదా పడింది. అది అలా ఉంటే ఈ సినిమా రెండు పార్ట్స్ గా విడుదల చేయబోతున్నారని ఓ వార్త హల్ చల్ చేసింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే సినిమాను ప్రకటించిన […]
కరోనా వైరస్ పుణ్యమా అంటూ ప్రజలకు కొత్తగా పరిచయమైన లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనదైన శైలిలో ఒక అంశాన్ని తీసుకుని పూర్తిగా అవగాహన కల్పిస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియా వేదికగా చేసుకొని ‘పూరి మ్యూజింగ్స్‘ అనే పేరుతో విభిన్న అంశాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నాడు. మనకున్న జీవన నైపుణ్యాలని తెలుసుకోవడం కోసం మనకి మనమే ఓ అగ్నిపరీక్ష పెట్టుకొని ఒంటరిగా బయలుదేరి వెళ్లి అడవిలో ఒక్కడివే బతకడం […]