స్టార్ హీరోయిన్ సమంత సినిమాల నుండి బ్రేక్ తీసుకుంటుందని తెలియగానే ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇండస్ట్రీ వర్గాల వారిలో సామ్ టాపిక్ హాట్ టాపిక్ అయ్యింది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న సమంత సినిమాల నుండి ఏడాది పాటు లాంగ్ గ్యాప్ తీసుకోబోతుంది.
సమంత ప్రస్తుతం సిటడెల్ ఇండియా అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 దర్శకులు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.
తన అంద చందాలతో ప్రేక్షకుల మదిని దోచిన బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు గ్లోబల్ నటిగా దూసుకుపోతున్నారు. 2000 సంవత్సరంలో విశ్వ సుందరిగా కిరీటం దక్కించుకున్నది ప్రియాంక చోప్రా. ప్రస్తుతం పలు హాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటిస్తున్నది. ఇటీవలె సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో ఇంగ్లీష్ వెర్షన్ లో నటించారు. దీని ప్రమోషన్ లో భాగంగా ఫస్ట్ డేట్ లో శృంగారం గురించి ఆశ్ఛర్యకరమైన వ్యాఖ్యలు చేశారు.
స్టార్ హీరోయిన్ సమంత ఏం చేసినా స్పెషలే. ఆమెను సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. అలాంటి సామ్ తాజాగా పోస్ట్ చేసిన ఒక ఫొటో హాట్ టాపిక్‌గా మారింది.
మీకు కొత్త సినిమాలు ఏం చూడాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. ఎందుకంటే ఈ వారం ఏకంగా 38 సినిమాలు/వెబ్ సిరీసులు రిలీజ్ కు రెడీ అయిపోయాయి.
శృంగార సన్నివేశాల్లో హీరోయిన్స్ చాలావరకు అసౌకర్యంగా ఫీలవుతుంటారు. వాటి గురించి పెద్దగా మాట్లడరు. అలాంటిది హీరోయిన్ ప్రియాంక చోప్రా.. బోల్డ్ కామెంట్స్ చేసింది. అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి.
స్టార్ హీరోయిన్ సమంతకు ప్రమాదం జరిగింది. ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. అందుకు సంబంధించిన ఓ ఫొటోని స్వయంగా ఆమెనే పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది.
సమంత.. ఇండియన్ సినిమాలో అగ్ర కథానాయికగా కొనసాగుతోంది. వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. మరోవైపు మయోసైటిస్ నుంచి కూడా సమంత త్వరగా కోలుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతకొంత కాలంగా సమంత సిటాడెల్ ప్రాజెక్టులో నటిస్తోందని కొందరు, ఆమె ఛాన్స్ కోల్పోయింది అంటూ ఇంకొందరు ప్రచారాలు చేశారు. అయితే దానిపై ఇప్పుడు ఓ స్పష్టత వచ్చింది. సమంత ఈ ప్రాజెక్టులో నటిస్తోందని అధికారిక ప్రకటన వచ్చింది. హీలీవుడ్ లో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ […]
బాలీవుడ్ నుండి హాలీవుడ్ లో అడుగుపెట్టి గ్లోబల్ బ్యూటీగా పేరొందిన స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. కేవలం బాలీవుడ్ లోనే 60 సినిమాలకు పైగా చేసిన ప్రియాంక.. హాలీవుడ్ లో రెండు మూడు ప్రాజెక్టులకే మంచి క్రేజ్ సంపాదించుకుంది. పైగా ఇంగ్లీష్ సింగర్ నిక్ జోనస్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని అమెరికా కోడలుగా సెటిల్ అయ్యింది. అయితే.. ఇండస్ట్రీలో ఇరవై ఏళ్ళ క్రితమే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. రీసెంట్ గా మేల్ […]
Priyanka Chopra: బాలీవుడ్‌తో సినిమా కెరీర్‌ను ప్రారంభించి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన అతి కొద్దిమంది హీరోయిన్లలో ప్రియాంక చోప్రా మొదటిస్థానంలో ఉంటారు. హాలీవుడ్ సింగర్‌తో పెళ్లి తర్వాత ప్రియాంక సినిమాలు తగ్గించేశారు. అరకొరగా మాత్రమే సినిమాలు చేస్తున్నారు. అది కూడా ఇంగ్లీష్ సినిమాలే చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘‘సైటెడెల్’’ అనే ఇంగ్లీష్ సినిమాలో నటిస్తున్నారు. ఆ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. గత కొద్దిరోజుల నుంచి ప్రియాంక ఆ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. సినిమా షూటింగ్లో ఎంత బిజీగా […]