విరూపాక్ష సక్సెస్ తో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. సందర్భంగా ట్విట్టర్లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ సందడి చేసాడు. మరి సుప్రీం హీరో మనసులో ఇంకా ఏమున్నాయంటే?
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన వాళ్లు హఠాత్తుగా కన్నుమూయడంతో బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
అందమైన రంగుల ప్రపంచం. చేతినిండా డబ్బు. ఊహించని స్టార్ డమ్. సినీ పరిశ్రమలో అగ్ర నటీమణులకు దొరికిన వైభవం. ఇది ఓ వైపే. మరో కోణం కూడా ఉంది. గాసిప్స్, రూమర్స్ కారణంగా అనేక మంది హీరోయిన్ల జీవితాలు తలకిందులైన ఘటనలు కోకొల్లలు. ఒక్క గాసిప్ స్టార్ హోదా నుండి అథో : పాతాళానికి తొక్కేస్తుంది. సినిమా ఛాన్సులు దొరక్క ఫేడ్ అయిపోతుంటారు. వార్తా పత్రికల కాలం నాటితో పోలిస్తే.. సోషల్ మీడియా వచ్చాక ఆ గాసిప్స్ […]
ఒకప్పుడు సినిమాని అంతా వినోదంగానే చూసేవారు. కానీ.., తరువాత అభిమాన సంఘాలు పుట్టుకొచ్చాయి. ఫ్యాన్ వార్ స్టార్ట్ అయ్యింది. మా హీరో సినిమా ఇన్ని సెంటర్స్ లో ఇన్ని రోజులు ఆడింది అంటూ.. రికార్డ్స్ గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. చాలా కాలం వరకు ఈ ట్రెండ్ నడిచింది. అయితే.. ఇండస్ట్రీ లాంగ్ రన్ పై కాకుండా, ఓపెనింగ్స్ ని టార్గెట్ చేసుకున్నాక.. రికార్డ్స్ ట్రెండ్ కూడా మారింది. ఇప్పుడు రికార్డ్స్అన్నీ వసూళ్ల చుట్టే తిరుగుతున్నాయి. మొదటి […]
టాలీవుడ్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే మారుమ్రోగుతోంది. ఇండియన్ సినిమాకు టాలీవుడ్ పర్యాయపదంగా మారుతోంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు టాలీవుడ్ అంటే ఏదో రీజనల్ సినిమాలు అని చిన్నచూపు చూసే పరిస్థితి నుంచి ఖండాంతరాలు దాటి రికార్డులు సృష్టిస్తుంటే స్థాయికి చేరుకున్నాం. ఈ ఘనతకు, ఈ స్థాయికి ఆధ్యుడు, ఆర్జం పోసినవాడు దర్శకధీరుడు రాజమౌళి అని ఒప్పుకోక తప్పదు. బాహుబలి అనే సినిమాతో ప్రపంచం దృష్టిని ఇండియన్ సినిమా, టాలీవుడ్ వైపు ఆకర్షించాడు. […]
సాధారణ ప్రజలకు సినిమా స్టార్స్ అంటే ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అంతటి క్రేజ్ ను సంపాదించుకోవడానికి ఆ స్టార్స్ చాలానే కష్టాలు పడతారు. మరి అలాంటి స్టార్స్ సినిమాల్లోకి రాకముందు ఎలా ఉండేవారో తెలుసా? మీరే చూసేయండి. ప్రియాంక జావల్కర్ ప్రియాంక జావల్కర్ 2017లోనే యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసినా.. SR కల్యాణమండపం సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది. విజయ్ దేవరకొండ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన […]
50 ఏళ్ళ వయసులో కూడా తన గ్లామర్ తో కుర్రకారుని ఆకర్షించే టబు కథానాయికగా నటించిన తొలి చిత్రం ‘కూలీ నెం.1’. వెంకటేష్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా టబు స్పందించింది. తన కెరీర్ కు ఆ సినిమా ఒక సాలిడ్ ఫౌండేషన్ అని పేర్కొందది. తనను పాపా అంటూ పిలుచుకునే దర్శకుడు, తన గురువు రాఘవేంద్రరావు తనను ఒక స్వప్నంలా తెరపై ఆవిష్కరించాడని టబు […]
ఫిల్మ్ డెస్క్- పూజా హెగ్డే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్గా వెలుగొందుతోంది. ఈ బుట్టబొమ్మ ఉంటే సినిమా హిట్టేనన్న సెంటిమెంట్ తో ఉన్నారు కొందరు నిర్మాతలు, హీరోలు. అందుకే పూజాకు పరిశ్రమలో కాస్త డిమాండ్ ఎక్కువ. అన్నట్లు పూజా సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఈమె చేసే కొంటె పనులకు అభిమానులంతా ఫిదా అవుతుంటారు. పూజా హెగ్డే సోషల్ మీడియాలో సినిమాలకంటే కూడా తన పర్సనల్ విషయాలను ఎక్కువగా షేర్ […]
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ వరుసగా టాప్ హీరోస్ సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేస్తూ దుమ్ము లేపుతున్నాడు. ‘కిక్’ సినిమాతో సంగీత ప్రపంచంలో కొత్త సౌండింగ్ కి నాంది పలికిన తమన్ – స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదరగొడతాడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ‘అల వైకుంఠపురంలో’ సినిమాకి తమన్ అందించిన సంగీతం ఎంత ప్లస్ అయిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ […]
ఫిల్మ్ డెస్క్- ఆదిపురుష్.. పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆదిపురుష్ సినిమా విడుదల కాకుండానే రికార్డుల బద్దలు కొడుతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ వీఎఫ్ఎక్స్ మూవీగా ఇప్పటి వరకు బాహుబలి 2 నిలవగా.. ఇప్పుడు దాన్ని మించిపోతోంది ఆదిపురుష్. బాహుబలి 2 కోసం దర్శక ధీరుడు రాజమౌళి మొత్తం 2500 లకు పైగా వీఎఫ్ ఎక్స్ షాట్స్ ను షూట్ చేశాడు. ఇప్పటి వరకు ఇండియాలో […]