ముంబయి ఓడిపోవడానికి గిల్ సెంచరీ ఓ కారణం అయ్యుండొచ్చు. కానీ దీనికంటే పెద్ద సమస్య ముంబయికి నిన్నటి మ్యాచ్ లో ఎదురైంది. ఊహించని ఆ ప్రాబ్లమ్ వల్లే గెలిచే మ్యాచ్ లోనూ ఓటమిపాలైంది. ఇంతకీ ఏంటి సంగతి?
ఈ సీజన్ లో ముంబై బౌలింగ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. కనీసం ఒక్కరైనా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోవడం వలన గెలవడానికి చాలానే కష్టపడుతుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఆర్చర్ గాయం కారణంగా మొత్తం ఐపీఎల్ కే దూరమయ్యాడు. దీంతో ఇప్పుడు ముంబై బౌలింగ్ బాగా వీక్ గా కనబడుతుంది. అయితే ఇప్పుడు ఆ జట్టుకి ఒక శుభవార్త.ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ ముంబై జట్టులో చేరనున్నాడు.
ఈ సీజన్ లో ముంబై బౌలింగ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. కనీసం ఒక్కరైనా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోవడం వలన గెలవడానికి చాలానే కష్టపడుతుంది. అయితే ఇపుడు ఆ జట్టుకు ఒక శుభవార్త. బుమ్రా, ఆర్చర్ లేకపోయినా ఇప్పుడు ఆ టీమ్ లోకి ఒక అనుభవం ఉన్న ఫాస్ట్ బౌలర్ రానున్నాడు. ఆ బౌలర్ ఎవరంటే ?