కొరియోగ్రాఫర్ చైతన్య.. అర్థాంతరంగా తనువు చాలించాడు. ఈ విషయమై ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారు. శేఖర్ మాస్టర్ కూడా తన సానుభూతి తెలియజేశారు.
చైతన్య మాస్టర్.. ప్రతి ఒక్కరినీ షాక్ కి గురిచేశాడు. నిన్నటివరకు నవ్వుతూ, నవ్విస్తూ ఉన్న అతడు ఇక లేడు అనే నిజాన్ని ఎవరూ తీసుకోలేకపోతున్నారు. చైతన్య మాస్టర్ తల్లి గుండె పగిలేలా కన్నీళ్లు పెట్టుకుంది.
కొరయోగ్రాఫర్ చైతన్య.. ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నెల్లూరులోని హోటల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ముందు చైతన్య మాట్లాడిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..
విషాదం నెలకొంది. బుల్లితెర ఢీ షో డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు.
తండ్రి వారసత్వాన్ని తీసుకుని సినీ పరిశ్రమలోకి వచ్చిన ప్రభుదేవా.. కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్నారు. దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీ సినిమాలకు పని చేశారు. అయితే భార్యతో విడాకులు, హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం అతడిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అయితే..
ఆర్ఆర్ఆర్.. ఆస్కార్ సాధించి ఇండియా మొత్తం గర్వపడేలా చేసింది. 'నాటు నాటు' పాటకు దేశంతో పాటు వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ఆడిపాడారు. ముఖ్యంగా నాటు నాటు హుక్ స్టెప్ కి బీభత్సమైన క్రేజ్ పెరిగింది. ఆస్కార్ సాధించిన మొదటి తెలుగు పాటగా నాటు నాటు హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే.. అందరూ నాటు నాటు సాంగ్ చూసి ఎంజాయ్ చేసి.. విజిల్స్ వేశారు. కానీ.. ఆ సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ గురించి పెద్దగా మాట్లాడుకోలేదు.
ఎక్కడున్నా ఏ పనిచేసినా సరే తమకంటూ సొంతంగా కొన్ని ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటి వాటిలో ఇల్లు, బైక్, కారు లాంటివి కచ్చితంగా ఉంటాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వీటిని అచీవ్ చేసుకునేందుకు కష్టపడుతుంటారు. లైఫ్ లో ఓ దశలో వాటికి యజమానులు అవుతారు. ఈ మధ్య కాలంలో చాలామంది సీరియల్, బిగ్ బాస్ సెలబ్రిటీలు.. ఇల్లు కొనేస్తున్నారు. కొత్త కార్స్ కి ఓనర్స్ అవుతున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ‘ఆట’ సందీప్ దంపతులు […]
తెలుగు సినీ ప్రేక్షకులకు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన శేఖర్ మాస్టర్.. ఢీ షో ద్వారా వెలుగులోకి వచ్చారు. ఇప్పటివరకు టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ తన స్టయిల్ లో కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్.. సినిమాల్లోకి వచ్చాక తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఓవైపు కొరియోగ్రాఫర్ గా యూనిక్ స్టెప్స్ తో పేరు తెచ్చుకున్న ఆయన.. తాజాగా తన కెరీర్ కి […]
టాలీవుడ్ లో గ్రేస్, డ్యాన్స్ అనగానే గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. దశాబ్దాల కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన.. ఖైదీ నెంబర్ 150 మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. వచ్చీ రావడంతో ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ సాలిడ్ కంబ్యాక్ హిట్ నమోదు చేశారు. అయితే.. ఆ తర్వాత పాన్ ఇండియా మూవీ సైరా, రీసెంట్ గా ఆచార్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా రెండు బాక్సాఫీస్ వద్ద బాస్ క్రేజ్ ని చూపించలేకపోయాయి. ఇప్పుడు […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – హీరోయిన్ కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన సినిమా ‘సర్కారు వారి పాట’. దర్శకుడు పరశురామ్ రూపొందించిన ఈ మాస్ ఎంటర్టైనర్.. మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ప్రారంభించారు చిత్రయూనిట్. అయితే.. ఈ సినిమాలో పాటలకు పాపులర్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశాడు. ఈ క్రమంలో మహేష్ బాబుకు డాన్స్ కొరియోగ్రాఫ్ చేసిన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాడు శేఖర్ మాస్టర్. […]