కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ, వాటిల్లో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నారు. తన నటనా పటిమతో తెరపై ఆయన చేసే సందడి అంతా ఇంతా కాదు. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ విక్రమ్‌ను అభిమానించే వారు ఎంతో మంది ఉన్నారు.
ఒక సినిమాని పూర్తి చేయాలంటే ఒక యుద్ధమే చేయాలి. పైకి రంగు రంగులుగా కనిపించే సినిమా వెనుక అంతటి కష్టం ఉంటుంది. మేకర్స్ ఎప్పుడైనా ఓ సినిమాని ఆలస్యం చేస్తుంటే ఆడియన్స్ గా మనకి కోపం వస్తుంటుంది. కానీ.., ఆ ఆలస్యం వెనుక లెక్కకి మించిన కారణాలు ఉంటాయి. తాజాగా ఇప్పుడు ఓ సినిమా విషయంలో అదే జరగబోతుంది. ఎప్పుడో 2016 లో సెట్స్ పైకి వెళ్లిన ఓ సినిమా.. ఇప్పుడు రిలీజ్ కి సిద్ధమైంది. అలా […]
కోబ్రా సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన చియాన్ విక్రమ్ మరో సరికొత్త కథతో రాబోతున్నారు. మద్రాస్, సార్ పట్టా, కబాలి, కాలా వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ ఒక వైవిధ్యమైన చిత్రం చేస్తున్నారు. చియాన్ విక్రమ్ ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. సినిమా, సినిమాకి వైవిధ్యం చూపించాలని తాపత్రయపడతారు. ప్రతీ సినిమా కోసం చాలా కష్టపడతారు. 60 సినిమాల్లో విభిన్న పాత్రలతో అలరించిన విలక్షణ హీరో విక్రమ్ ఇప్పుడు 61వ చిత్రాన్ని […]
పొన్నియన్ సెల్వన్.. ఒక్క సౌత్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎంతో సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ అనే 1955నాటి నవల ఆధారంగా మణితర్నం ఈ సినిమా తెరకెక్కించారనే విషయం అందరికీ తెలిసిందే. చోళుల మహారాజు ఆదిత్య కరికాలుడిగా విక్రమ్, కార్తీ, ఐశ్వర్యారాయ్, ప్రభు, త్రిష, జయం రవి, శోభితా దూళిపాళ్ల వంటి ఎంతో మంది తారలు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. 2019లో మొదలు పెట్టి దాదాపు మూడేళ్లకుపైగా ఈ […]
Chiyaan Vikram: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘కోబ్రా’. ఈ సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులనుంచి చిత్ర బృందం అన్ని చోట్లా ప్రమోషన్లు చేస్తూ బిజీబిజీగా గడిపింది. తాజాగా, తెలుగు మీడియాకు ‘కోబ్రా’ బృందం ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితిపై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ స్పందించిన తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ యూట్యూబ్ […]
Cobra: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘కోబ్రా’. ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా యాక్షన్ ప్యాక్‌డ్‌గా తెరకెక్కింది. తాజాగా, ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృంధం విడుదల చేసింది. 2.32 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. యాక్షన్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నాయి. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకుపోయింది. ఇక, ఈ […]
గత కొంత కాలంగా సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి వార్త ఓ సెన్సేషన్ లా మారుతుంది. కొన్నిసార్లు అయితే ఫేక్ న్యూస్ లు దావానంలా వ్యాపిస్తున్నాయి. స్టార్ హూదాలో ఉన్నవారు.. హాస్పిటల్ కి వెళ్తే రక రకాల వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. దాంతో అభిమానుల్లో టెన్షన్ మొదలవుతుంది. తమకు ఏ ప్రమాదం లేదని.. ఆ సెలబ్రెటీ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. హీరో విక్రమ్ కి గుండెపోటు అంటూ ఓ […]