ఈ రోజుల్లో ఆడ పిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. రోడ్డుపై ఆడది కనిపిస్తే చాలు.. దుర్మార్గులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను అత్యాచారం చేస్తూ ఆపై హత్యలు చేస్తున్నారు. దేశంలో ఇలాంటి ఘటనలు ఇప్పటికీ అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ గ్రామ వాలంటీర్ 5వ తరగతి చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఆ చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు గమనించి ఆ బాలికను రక్షించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన […]
ప్రముఖ సినీ నటి జీవితా రాజశేఖర్ గురువారం చిత్తూరు జిల్లా నగరి కోర్టుకు హాజరయ్యారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని ఆమె గత కొన్ని రోజులుగా ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై కోర్టులో పిటిషన్ వేశారు. తమకు జీవితా రాజశేఖర్.. రూ. 26 కోట్లు బకాయి పడ్డారంటూ ఇటీవల జోస్టర్ గ్రూప్ యాజమాన్యం ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తమ వద్ద జీవిత అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదని ఆరోపించింది. జీవిత ఇచ్చిన చెక్ బ్యాంకులో […]
ఈ రోజుల్లో కొంతమంది యువత ప్రతీ చిన్ని విషయాలకే క్షణికావేశంలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ నిండు ప్రాణాలను తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారని, ప్రేమ విఫలమైందని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఏపీలోని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని అక్కూర్తి. ఇదే గ్రామానికి చెందిన రాహుల్ (20) నివాసం […]