అవును..! మీరు చదివింది నిజమే.. గాడ్ ఫాదర్ ఎవరు!? అనే డౌట్ మీకు వచ్చింది.. కదూ. అదేనండీ బాబు ఆ గాడ్ ఫాదర్ మన మెగాస్టార్ చిరంజీవి గారే. ప్రస్తుతం ఆయన మలయాళంలో సూపర్ హిట్ అయిన “లూసిఫర్” సినిమాని తెలుగులో చేస్తున్నారు.. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ చిత్రానికి “గాడ్ ఫాదర్” అనే పవర్ఫుల్ టైటిల్ను ఫిక్స్ చేశారు. చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఆగస్ట్ 22న విడుదల చేసిన “గాడ్ ఫాదర్” టైటిల్ […]
ఫిల్మ్ డెస్క్- మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే రోజు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేశారు. చిరంజీవి హీరోగా, ఆయన సతీమణి శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో, కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ పతాకాలపై నిర్మిస్తున్న సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. మోహన్ రాజా దర్శకత్వంలో ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రోజు చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా చిత్ర యూనిట్ ‘గాడ్ ఫాదర్’ టైటిల్ లుక్ను చేసింది. […]