కన్నడ యాక్షన్ హీరో చిరంజీవి సర్జా ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. భర్త ఆకస్మిక మరణంతో ఆయన సతీమణి, నటి మేఘన రాజ్ మానసికంగా కృంగిపోయారు. ఇప్పుడిప్పుడే ఈ విషాదం నుండి ఆమె కోలుకుని కెరీర్ మీద దృష్టి సారిస్తున్నారు. సినిమాలతో పాటు టీవీ షోస్‌లో కూడా నటిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా మేఘనా రాజ్ రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో జోరున ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఆ వార్తలకు ఆమె చెక్ పెట్టారు. తన […]
గత కొన్ని రోజల నుంచి దక్షిణాది మీడియాలో ఇదే వార్త చక్కర్లు కొడుతోంది. కన్నడ నటుడు చిరంజీవి సర్జా భార్య గురుంచి. స్వయానా హీరో అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా. కన్నడ చిత్ర పరిశ్రమలో అనేక చిత్రాల్లో నటించి మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇలా సినిమాలు చేస్తున్న క్రమంలో కన్నడ, మలయాళ చిత్ర సీమలో అగ్రకథానాయికగా పేరు పొందిన నటి మేఘన రాజ్ తో చిరంజీవి సర్జాకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు నచ్చుకోవటంతో పరిచయం కాస్త […]