పుట్టిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకునే తల్లిదండ్రులకు వారికి ఏదైన ఆపద వస్తే తట్టుకోలేరు. బిడ్డలే ప్రాణంగా జీవించే ఓ తల్లికి తీరని శోకం మిగిలింది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేక పోవడంతో ఆ తల్లి నిస్సాహాయురాలిగా ఉండిపోయింది. హృదయాన్ని కదిలించే ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
మీ పిల్లల్ని ఊయలలో వేస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. చిన్నారుల విషయంలో జరుగుతున్న కొన్ని ఘటనలను చూస్తుంటే.. చిన్న ఏమరుపాటు కూడా పెద్ద ప్రమాదానికి తావిస్తోందని చెప్పొచ్చు.
క్షణికావేశంలో ఓ వ్యక్తి చేసిన తప్పుకు చిన్నారి బలైంది. ఈ కేసులో కోర్టు నిందితుడికి ఏకంగా 100 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు..
చిన్న పిల్లలను ఒంటరిగా బయటకు వెళ్తే వారిని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి.. లేదా వాళ్లు చేసే చిన్న పొరపాటు ప్రాణాల మీదకు తీసుకు వస్తుంది. ఇలాంటి ఘటనలు ఈ మద్య తెలుగు రాష్ట్రంలో ఎన్నో జరిగాయి.
ఒక మహిళ తన కుటుంబంలో అధిక ప్రాధాన్యత నిచ్చేది తన కడుపున పుట్టిన బిడ్డలకే. పుట్టిన పిల్లలు, ఎదిగి ప్రయోజకులైతే మొదట ఆనందించేది తల్లే. తిండి తిప్పలు మానేసి అహర్నిశలు వారి అభివృద్ధికి తోడ్పడుతుంది. అదే బిడ్డ అయురార్థంతో కన్నుమూస్తే తల్లి పేగు తల్లడిల్లిపోతుంది. కళ్ల ముందు తనువు చాలిస్తే ఆ తల్లి పడే వేదన వర్ణనాతీతం. ఇటువంటి విషాదం పగవాటి కూడా రాకూడదని అనుకుంటాం. కడు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నఆ తల్లి కూడా అదే వేదన చెందింది. […]
నేటి రాజకీయ నాయకుల్లో కొందరు ఒక్క సారి గెలిస్తే.. తిరిగి ఐదేళ్ల వరకు నియోజకవర్గ ప్రజల వైపు కన్నెత్తి కూడా చూడరు. ఇక తమ సమస్యలను సదరు నాయకుడికి చెప్పుకుందానికి వెళితే.. మెడలు పట్టి సెక్యూరిటీతో గెంటించిన సంఘటనలు కూడా మనం గతంలో చూశాం. అయితే అందరు నాయకులు ఒక్కలా ఉండరు అని కొంత మంది అరుదైన నాయకులు చేసే పనులను చూస్తే తెలుస్తుంది. తాజాగా ఓ పిల్లాడు నిండు సభలో MLA కి ధైర్యంగా తన […]
పిల్లలు పుట్టలేదని కొంత మంది ఏడుస్తున్నారు. ఒక బిడ్డ పుట్టినా చాలు రా బాబూ అని దేవుళ్లకు మొక్కుతూ, డాక్టర్లకు వేలకు వేలు పోస్తున్నారు. అయినప్పటికీ కొంత మందికి పిల్లలు కలగడం లేదు. కానీ మనం ఇప్పుడు చెప్పుకునే ప్రబుద్దులు మాత్రం ఉద్యోగం కోసం కన్న బిడ్డనే కడతేర్చారు. ఈ విషాద ఘటన రాజస్థాన్ లోని బికనీర్ జిల్లాలోని చందాసర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చందాసర్ గ్రామ వాసి జన్వర్ లాల్ మఘ్వాల్, అతడి భార్య […]
ప్రాణాలు ఎప్పుడు ఎలా పోతాయో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు మన కళ్ల ముందు సంతోషంగా ఉన్నవాళ్లు అకస్మాత్తుగా కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోతుంటారు. సాధారణంగా చిన్న పిల్లలు చాక్లెట్లు అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. అప్పుడప్పుడు చాక్లెట్లు గొంతులో ఇరుక్కొవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.. కొన్నిసార్లు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. వరంగల్ లో విషాదం చోటు చేసుకుంది.. అప్పటి వరకు ఆనందంగా అందరి ముందు అల్లరి చేసిన ఏడేళ్ల బాలుడు చాక్లెట్ […]
Jagtial: బిడ్డలు పుట్టిన తర్వాత భార్యాభర్తల ప్రపంచం మారుతుంది. తల్లిదండ్రుల హోదాలో కొత్త బాధ్యతలు వారిపై వచ్చిపడతాయి. కన్న బిడ్డలపై తల్లిదండ్రులకు బాధ్యతను మించిన ప్రేమానురాగాలు ఉంటాయి. తమ రక్తం పంచుకుపుట్టిన వాళ్లు సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు భావిస్తుంటారు. అందుకోసం కష్టాలను సైతం ఇష్టాలుగా భరిస్తుంటారు. అలాంటిది కన్న బిడ్డలు దూరమైతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలమా.. కచ్చితంగా లేదు. ఆ బాధ కేవలం రక్తాన్ని పంచిన వారికే తెలుస్తుంది. అలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న […]