తెలుగు రాష్ట్రాలతో పాటు పలు చోట్ల క్యాసినోలు నిర్వహిస్తూ క్యాసినో కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు చికోటి ప్రవీణ్ కుమార్. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ఇంట్లో చోరీ జరిగింది. ఈ విషయాన్ని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు
భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ను చికోటి ప్రవీణ్ కుమార్ కలిశారు. ఇటీవల హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాజాసింగ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈక్రమంలో ఎమ్మెల్యేను కలిసేందుకు భారీగా కార్యకర్తలు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ ను కలిసిన చికోటి ప్రవీణ్…ఆయనకు తన మద్దతు ఉంటుందని తెలిపారు. రాజాసింగ్ ఇంటికి వెళ్లి.. ఆయన్ను పరామర్శించిన చికోటి ప్రవీణ్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులే భవిష్యత్తులోనూ కొనసాగితే.. హిందువులు […]
Chikoti Praveen: మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ కుమార్ పేరు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈడి సోదాల్లో ప్రవీణ్ కుమార్ బాలీవుడ్, టాలీవుడ్ తారలకు రూ. లక్షల్లో పారితోషకం ఇచ్చినట్లు తేలింది. ఈడీ ప్రస్తుతం చికోటి ప్రవీణ్ కేసును విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. చికోటి ప్రవీణ్ దగ్గర ఓ పెద్ద అతి పురాతన పద్మనాభ స్వామి వారి విగ్రహం ఉందట. […]
Chikoti Praveen: మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ కుమార్ పేరు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈడి సోదాల్లో ప్రవీణ్ కుమార్ బాలీవుడ్, టాలీవుడ్ తారలకు రూ. లక్షల్లో పారితోషకం ఇచ్చినట్లు తేలింది. ఈడీ ప్రస్తుతం చికోటి ప్రవీణ్ కేసును విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రవీణ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆయనకు జంతువులంటే ఇష్టమన్న సంగతి వెలుగుచూసింది. ప్రవీణ్ తనకు జంతువుల మీద ఉన్న ప్రేమతో […]
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఒక్కటే పేరు వినిపిస్తోంది. అదే చికోటీ ప్రవీణ్ కుమార్.. 20ఏళ్ల క్రితం ఓ చిన్న సిరామిక్ టైల్స్ నిర్వహించేవాడు. అతడు హైదరాబాద్ లోని సైదాబాద్, వినయ్ నగర్ కాలనీలో అతని నివాసం. వ్యాపారంలో కొంత డబ్బు కూడ బెట్టాక సినీ నిర్మాతగా మారాడు. దాంతో చేతులు కాల్చుకుని అప్పుల ఊబిలో చిక్కుకు పోయాడు. ఆ టైమ్ లో ఓ వైద్యున్ని కిడ్నాప్ చేసి జైలుకు సైతం వెళ్లాడు. తర్వాత […]
సమాజంలో ఓ వ్యక్తి ఉంటాడు. అతడు సాధరణ మనిషి. తన పనేదో తాను చేసుకుంటాడు. కానీ ఇంతలో అతని ఇంటిపై ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తుంది. దాంతో ఒక్కసారిగా అతను ఆ ఏరియాలో హాట్ టాపిక్ గా మారతాడు. సోదాల్లో అతనికి వేల కోట్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదంతా వింటుంటే మీకు ఏదో సినిమాల స్టోరీలా అనిపిస్తోంది కదూ. నిజమే అలా అనిపించడం సహజమే. కానీ ఇప్పుడు చెప్పబోయే స్టోరి వింటే మీ మైండ్ బ్లాంక్ […]