ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ షాపు వైపు మనస్సు అలా లాగేస్తుంటుంది. చికెన్ తెచ్చుకుని వెంటనే వండుకుని తినేయాల్సిందే. అయితే చికెన్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆచి తూచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అయితే ఓ చికెన్ షాపు యజమాని కేవలం 5 పైసలకే చికెన్ అందిస్తానని ప్రకటించాడు .
మనిషిని కోడి దాడి చేసి చంపేయడం కేవలం సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంది. నిజ జీవితంలో చాలా అరుదుగా జరుగుతుంది. అయితే అలాంటి అరుదైన ఘటనే చోటుచేసుకుంది. మనిషిని అత్యంత దారుణంగా కోడి చంపేసింది.
ప్రపంచం మొత్తంలో శాకాహార ప్రియుల కంటే మాంసాహార ప్రియులే ఎక్కువ అని అందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడు చాలా మంది మాంసాహారం మాని.. శాకాహారులుగా మారుతున్నారు. వారి శరీరానికి మాంసం పడకపోవడం, మాంసం కోసం జీవహింస చేస్తారనే భావన వంటి కారణాలు ఉండచ్చు. అయితే అలాంటి కారణాలతో మాసం మానేసిన వారికి ఇది గొప్ప శుభవార్తనే చెప్పాలి. అలాగే శాకాహారులు కూడా మాంసం రుచి చూసే అవకాశం దగ్గర్లోనే ఉంది. ఇప్పుడు మార్కెట్ లోకి కొత్తరకం చికెన్ ఒకటి […]
మధుమేహం లేదా షుగర్.. ఏ పేరుతో పిలిచినా కూడా ఇది ఎంతో ప్రమాదమైన జబ్బు అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు తల్లి కడుపులో ఉండగానే పిల్లలకు షుగర్ వ్యాధి వస్తోంది. పెరుగుతున్న సాంకేతికత, అందుబాటులోకి వస్తున్న ఔషధాల వల్ల ప్రస్తుతం షుగర వ్యాధి మరీ అంత ప్రమాదం కాదు అనే నిపుణులు చెబుతుంటారు. అయితే రోజూ షుగర్ వ్యాధికి మందులు వాడుతున్నా కూడా మీ జీవన విధానం కూడా ఎంతో ముఖ్యం. ఇన్సులిన్ తీసుకున్నాను కదా, మందులు […]
ఈ మద్య మనిషి చిన్న చిన్న విషయాలకే ఎమోషన్ కి గురి కావడం.. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు తెగబడటం చూస్తున్నాం. కొన్ని సమయాల్లో ఎదుటి వారి ప్రాణాలు సైతం తీస్తున్నారు. చికెన్ కోసం జరిగిన చిన్న గొడవ పెద్దది కావడంతో రెండు వర్గాలు రాళ్లతో దాడులు చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి […]
చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మాంసాహార ప్రియులకు ముఖ్యంగా చికెన్ అంటేనే బాగా ఇష్టం ఉంటుంది. ఒకొక్కరు వారానికి ఒకసారి తింటే… కొంతమంది అయితే ముక్క లేనిదే ముద్ద దిగదు అంటారు. రోజూ ఇంట్లో తిని బోర్ కొడుతుందని చెప్పి బయట రెస్టారెంట్లలో తింటూ ఉంటారు. అలా ఓ రెస్టారెంట్లో ఇష్టమైన అరేబియన్ చికెన్ డిష్ తిన్న ఓ నర్సు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమె ఓ హోటల్ లో చికెన్ తినడం వల్లే […]
సాధారణంగా ఎక్కడైన డిస్కౌంట్ అంటే జనం ఎగబడుతుంటారు. ఈ డిస్కౌంట్ అనేది చిన్న షాపుల నుంచి మొదలు కొన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కూడా ఉంటుంది. అయితే కొన్ని చికెన్ సెంటర్లు కూడా డిస్కౌంట్ తో చికెన్ విక్రయిస్తుంటారు. అలానే ఓ వ్యక్తి.. ఎప్పుడూ కళ్లు చెదిరే తగ్గింపు ధరలతో చికెన్ విక్రయించే వాడు. దీంతో జనం ఎగబడే వారు. తోటి షాపుల వాళ్లకు ఏమి అర్ధమయ్యేది కాదు. మొన్న జరిగిన బక్రీద్ పండుగ […]
ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకే కొందరు కోపంతో ఊగిపోయి చివరికి కొట్టుకునే స్థాయికి వెళ్లి ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా చికెన్ మంచిది ఇవ్వలేదని కొందరు వ్యక్తులు ఏకంగా ఓనర్ పైనే దాడి చేశాడు. ఈ దాడిలో 10 మంది గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. ఇది కూడా చదవండి: చపాతీ ఎక్కువ తిన్నందుకు […]
ఈ మధ్యకాలంలో కొందరు చిన్న చిన్న విషయాలకు క్షణికావేశంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొత్తచీర కొనివ్వలేదని భార్య, చెప్పిన మాట వినలేదని భర్త ఇలా మాట్లాడుకుంటే సమిసిపోయే విషయాలకు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. అచ్చం హైదరాబాద్ లో జరిగిన ఇలాంటి ఘటనలోనే ఓ భర్త భార్య చికెన్ వండలేదని ప్రాణాలను తీసుకున్నాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకే వెళ్తే.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ లో ఓ […]
చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు.. అందరికీ ఇష్టమే. ఆదివారం వచ్చినా, పార్టీలకు వెళ్లినా చాలా మందికి ముక్క లేకపోతే ముద్ద దిగదు. మరికొందరికైతే.. వారానికి నాలుగు సార్లైనా చికెన్ ముక్కలు ఉండాల్సిందే అంటారు. కానీ అదే చికెన్‌ని రోజూ తినాలంటే.. అబ్బా ఏం తింటాం విరక్తి వచ్చేసింది.. అని కామన్ గా అనే మాట. పైగా రోజూ తింటే.. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. అలాంటిది బ్రిటన్‌కు చెందిన 25 ఏళ్ల సమ్మర్ […]