ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో చిరుత ఐదేళ్ల బాలుడిపై దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అక్కడే ఉన్న భక్తులు గట్టిగా కేకలు వేయడంతో కొద్ది దూరంలో విడిచి వెళ్లింది.
ఓ రైతుపై దాడి చేసిన చిరుతతో ఆవు ఫైట్ చేసి తన యజమానిని కాపాడుకుంది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. యజమాని పెంచుకున్న కుక్క కూడా చిరుతపై దాడిచేసి గాయపరిచింది. చిరుత పారిపోయింది. రైతు ప్రాణాలతో బయటపడ్డాడు.
ఓ రైతుపై దాడి చేసిన చిరుతతో ఆవు ఫైట్ చేసి తన యజమానిని కాపాడుకుంది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. యజమాని పెంచుకున్న కుక్క కూడా చిరుతపై దాడిచేసి గాయపరిచింది. చిరుత పారిపోయింది. రైతు ప్రాణాలతో బయటపడ్డాడు.
ఓ రైతుపై దాడి చేసిన చిరుతతో ఆవు ఫైట్ చేసి తన యజమానిని కాపాడుకుంది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. యజమాని పెంచుకున్న కుక్క కూడా చిరుతపై దాడిచేసి గాయపరిచింది. చిరుత పారిపోయింది. రైతు ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇప్పటివరకు మనుషులు ప్రాణాలు హరించిన గుండెపోటు.. ఇప్పుడు జంతువులను సైతం వదలడం లేదు. తాజాగా, హైదరాబాద్ నెహ్రూ జూపార్క్‌లో ఓ చీతా గుండెపోటుతో కన్నుమూసింది.
గూడ్స్ రైలు ఇంజిన్‌పై చిరుత దర్శనమిచ్చింది. దాని చూసిన అక్కడి వారు భయాందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అటవీ అధికారులకు విషయం తెలుపగా..
అస్సాం రాష్ట్రంలోని జోర్హాట్ పట్టణంలో చిరుతపులి హల్ చల్ చేస్తుంది. ఎదురుపడ్డ మనుషులపై వరుస దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తుంది. రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఆర్ఎఫ్ఆర్ఐ) వద్ద ఉండే స్థానికులు, ఫారెస్ట్ సిబ్బంది మీద దాడి చేసింది. జోర్హాట్ పట్టణం అడవులతో చుట్టిముట్టి ఉండడంతో.. చిరుత పులి ఆ అడవుల నుంచి క్యాంపస్ లోకి వచ్చిందని అధికారులు భావిస్తున్నారు. చిరుతపులికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. చిరుత సంచరిస్తున్న విజువల్స్, అలానే […]
నేటికాలంలో సోషల్ మీడియా ప్రభావంతో ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో తెలిసిపోతున్నాయి. కేవలం మనుషులకు సంబంధించిన విషయాలకే కాక ఇతర అనేక వీడియోలు సైతం వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా అడవుల్లో ఉండే జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యి అందరిని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పులులు, ఎలుగుబంట్లు జనవాసాల్లోకి వచ్చి హల్ చల్ చేయడం మనం చూస్తూనే ఉన్నాము. కొన్ని సందర్భాల్లో ఇతర జంతువులపై దాడి చేసి చంపేసిన వీడియోలు కూడా వస్తుంటాయి. అయితే తాజాగా రెండు […]
దేశంలో అడవులు అంతరించి పోతున్నాయి. మనిషి మనుగడ కోసం అడవులను నరికి వేయడంతో ఆహారం దొరకక వన్యప్రాణులు సిటీలు, పల్లెల్లోకి వచ్చేస్తున్నాయి. ఒకచోట అడవిలో వుండాల్సిన చిరుత గ్రామంలో వుంటే.. ఇంకేముంది..? ఆ గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా గడిపాల్సి వచ్చింది. పులి గ్రామంలో తిరగడంతో ప్రజలు ఇంటి నుంచి బయటికి రావాలంటేనే జడుసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్… లక్నోలో ఓ చిరుతపులి అధికారులను ముప్పుతిప్పలు పెట్టి ఎట్టకేలకు చిక్కింది. మూడు రోజుల కిందట […]
జీవితం ఒక నీటి బుడగ లాంటిది అంటారు. ఎందుకంటే మనిషి ప్రాణం ఏ క్షణానైనా పోవచ్చు. కానీ.., మనం మాత్రం ఈ నిజాన్ని అర్ధం చేసుకోకుండా బంధాలు, బంధుత్వాల మధ్య నలుగుతూ అనుక్షణం బ్రతుకుపై ఆశలు పెంచుకుంటూ ఉంటాము. కానీ.., మీరే చెప్పండి చావుని తప్పించుకోవడం ఎవరి తరమైనా అవుతుందా? అదృష్టం బాగుంటే డెత్ ని జస్ట్ పోస్ట్ పోన్ చేసుకోగలము. తాజాగా.. ఓ అదృతవంతుడు మాత్రం ఇలాగే చావుల అంచుల వరకు వెళ్లి కొద్దిలో ప్రాణాలను […]