ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చడ్డీ గ్యాంగ్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. చడ్డీలు వేసుకొని టార్గెట్ చేసిన ఇళ్లలో దొంగతనాలకు చేస్తూ.. అడ్డు వచ్చిన వారిని కొట్టడం.. చంపడం లాంటివి చేసేవారు చడ్డీ గ్యాంగ్. ఇటీవల కాలంలో అర్థరాత్రి అయితే చాలు.. భయంభయంగా ఎప్పుడు తెల్లవారుతుందో అని ఎదురుచూసే పరిస్థితి. ఎవరు తలుపుతట్టినా చెడ్డీగ్యాంగ్ వచ్చిందేమో అని కంగారు. ఇలా చాలామంది చెడ్డీగ్యాంగ్ ఆగడాలతో బెంబేలెత్తిపోయారు. గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న చెడ్డీ […]