చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు వింటే చాలు అందరిలోనూ గుబులు పుడుతుంది. నిక్కర్లు వేసుకుని నిలువుదోపిడీలకు పాల్పడే ఈ ముఠా పేరు చెబితే జనాల్లో వణుకు పుడుతుంది. ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అనే తేడాల్లేకుండా దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎన్నో ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడిందీ గ్యాంగ్. నలుగురు లేదా ఐదుగురితో ఉండే ఈ ముఠా.. చేతిలో చిన్న చిన్న మారణాయుధాలు తీసుకుని దోపిడీలకు పాల్పడుతుంటారు. ఒంటిపై కేవలం చెడ్డీ మాత్రమే ధరించడం వీరి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. […]
సంగారెడ్డి క్రైం- చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు వింటే జనమే కాదు.. పోలీసులు సైతం వణికిపోతారు. మరి చెడ్డీ గ్యాంగ్ అరాచకాలు అలా ఉంటాయి. కేవలం చెడ్డీలు మాత్రమే ధరించి దొంగతనాలకు పాల్పడటం ఈ గ్యాంగ్ ప్రత్యేకత. శివారు ప్రాంతాల్లోని తాళాలు వేసిన ఇళ్లను చెడ్డీ గ్యాంగ్ టార్గెట్ చేస్తుంది. లేదంటే ఒంటరిగా ఎవరైనా ఉండే ఇళ్లను ఎంచుకుని, పగటి పూట రెక్కీ నిర్వహించి, రాత్రి పూట దోపిడి చేయడం చెడ్డీ గ్యాంగ్ స్టైల్. ఇక వీరు […]