బెల్లంకొండ హీరోకి అస్సలు కలిసిరాలేదు. బాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. 'ఛత్రపతి' తొలిరోజు కలెక్షన్స్ తో బొక్కబోర్లా పడినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?
సినిమా ఇండస్ట్రీలో విజయం ఎంత ముఖ్యమో తెలిసిందే. అయితే కొందరి విషయంలో మాత్రం హిట్, ఫ్లాప్స్‌కు సంబంధం ఉండదనే చెప్పాలి. ఇమేజ్, పాపులారిటీ ఉన్న కొంతమంది స్టార్స్ తీసే సినిమాలకు ఇది వర్తిస్తుందని సినీ విశ్లేషకులు చెబుతుంటారు.
యూత్ సెన్సేషన్ బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న హిందీ చిత్రం ‘ఛత్రపతి’. రాజమౌళి రూపొందించిన ‘ఛత్రపతి’కి ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలై సందడి చేస్తోంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ బేస్ ఉంది. జయ జానకీ నాయక సినిమాని బాలీవుడ్ లో ఎక్కువమంది చూశారు. ఇప్పుడు శ్రీనివాస్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. మే 12న ప్రభాస్ ఛత్రపతి సినిమాతో శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీవీ వినాయక్ డైరెక్షన్ లో ఛత్రపతి సినిమా చేస్తూ ఎంట్రీని రెడీ అయిపోయాడు. తాజాగా ఆ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయ్యింది.
'ఛత్రపతి' రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిపోయిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఈ మూవీ విడుదలకు ముందే ప్రపంచంలో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డ్ సృష్టించాడు. ఆ విషయంలో నంబర్ వన్ గా నిలిచాడు.
డార్లింగ్ ప్రభాస్ పెద్దగా మాట్లాడడు. షూటింగ్స్, ఆ సినిమాల ఈవెంట్స్ లో తప్పించి బయట కూడా కనిపించడు. అలాంటి ప్రభాస్.. చాలా విషయాలు ఓపెన్ గా చెప్పాడు. తన పెళ్లి, కెరీర్, సినిమా డైలాగ్స్ చెబుతూ తెగ ఎంటర్ టైన్ చేశాడు. ఇదంతా కూడా తాజాగా రిలీజైన ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ లో కనిపించింది. ఇక సరదాగా నవ్విస్తూనే ప్రభాస్ నుంచి చాలా విషయాల్ని హోస్ట్ బాలకృష్ణ రాబట్టాడు. అయితే ఇందులో ఓ విషయం మాత్రం తెగ […]