ఈమధ్య వరుసగా విఫలవుతున్న సీనియర్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా ప్లేసులో యంగ్ బ్యాటర్‌ను తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోందట. అతడికి వరుస ఛాన్స్‌లు ఇచ్చి ఎంకరేజ్ చేయాలని అనుకుంటోందట. దీంతో పుజారా పని ఇక అయిపోయినట్లేనని, అతడు మూటా ముల్లె సర్దుకోవాల్సిందేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
ఎప్పుడూ బ్యాటుతో కనిపించే గిల్, పుజారా.. అహ్మదాబాద్ టెస్టులో బౌలింగ్ చేశారు. ఇది కాస్త చూసేవాళ్లకు యమ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇంతకీ వీళ్లిద్దరూ బౌలింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. దాదాపు మూడేళ్ల తర్వాత ఇంటర్నేషనల్ సెంచరీ చేశాడు. ఫ్యాన్స్ అయితే నిన్నటి నుంచి పండగ చేసుకుంటున్నారు. తెగ స్టేటస్ లు పెడుతున్నారు. సహచర క్రికెటర్స్ విరాట్ ని ప్రశంసిస్తూ ట్వీట్స్ వేస్తున్నారు. ఇక మాజీలు మాత్రం కోహ్లీ.. బ్యాటింగ్ పొజిషన్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. అఫ్ఘనిస్థాన్ జట్టుతో గురువారం జరిగిన ఆసియాకప్ మ్యాచులో కోహ్లీ ఓపెనర్ గా వచ్చాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మూడేళ్లయింది సెంచరీ చేసి. […]
హైదరాబాదీ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. టెస్ట్‌లతో పాటు.. పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లోనూ నిలకడగా రాణిస్తున్నందున ప్రమోషన్ ఇచ్చింది. ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టుల్లో ఇప్పటివరకు ‘సీ’ గ్రేడ్‌లో కొనసాగుతోన్న సిరాజ్‌ను ‘బీ’ గ్రేడ్‌కు మార్చింది. ఇక సీనియర్లకు కష్టాలు ఇప్పట్లో వదిలేలాలేవు. జట్టులో స్థానం కోల్పోయి.. పరుగులు చేయడానికి కష్టాలు పడుతుంటే బీసీసీఐ మాత్రం మరోవైపు చర్యలకు ఉపక్రమిస్తోంది. ఎంత సీనియర్లయినా ఫామ్ కోల్పోతే ఉపేక్షించేది లేదని […]
లీడ్స్‌లో భారత్ పోరాటం కొనసాగుతోంది. భారీ స్కోర్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు రోహిత్ అద్భుతమైన హాఫ్ సెంచరీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. రోహిత్ ఔటయ్యాక పుజారా, కోహ్లీ బ్యాటింగ్‌తో మ్యాచ్‌పై ఆశలు పెరిగాయి. ఎప్పుడూ లేనివిధంగా పూజారా అటాకింగ్ మోడ్‌లో కనిపించాడు. మూడో రోజు ఆట ముగిసే సరికి 215/2 స్కోరుతో మ్యాచ్‌పై ఆశలు సజీవంగా నిలిచాయి. చాలా రోజుల తర్వాత పూజారా సెంచరీతో అలరిస్తాడని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. […]