ఇంగ్లండ్-భారత్ మధ్య శనివారం(సెప్టెంబర్ 24) జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్ దీప్తి శర్మ చేసిన రనౌట్(మన్కడింగ్) వివాదస్పదమైన విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేలో దీప్తి శర్మ.. ఇంగ్లండ్ బ్యాటర్ చార్లీ డీన్‌ను మన్కడింగ్ రనౌట్‌గా అవుట్ చేసింది. రూల్ ప్రకారం భారత క్రికెటర్ చేసిన రనౌట్ సరైందే అయినా ఇంగ్లండ్ క్రికెటర్లు స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్, సామ్ బిల్లింగ్స్ మాత్రం ఇండియన్ క్రికెటర్లు చేసింది కరెక్ట్ […]
ఇంగ్లండ్ ఉమెన్స్ టీమ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. శనివారం(సెప్టెంబర్ 24)న ఈ రెండు జట్ల మధ్య చివరి వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 16 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 45.4 ఓవర్లలోనే 169 పరుగులకే కుప్పకూలింది. స్మృతి మంధాన(50), దీప్తి శర్మ(68), పూజ(28) మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ […]
ఇంగ్లండ్ ఉమెన్స్ టీమ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. శనివారం(సెప్టెంబర్ 24)న ఈ రెండు జట్ల మధ్య చివరి వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 45.4 ఓవర్లలోనే 169 పరుగులకే కుప్పకూలింది. స్మృతి మంధాన(50), దీప్తి శర్మ(68), పూజ(28) మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లంతా […]