స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎవరి దగ్గర చూసినా స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. అయితే కొనుగోలు చేసినంత తేలిక కాదు.. స్మార్ట్ ఫోన్ వాడటం. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి వాడటం అనేది అత్యంత ప్రమాదకరం. అలా చేయడం వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయో చూడండి.
స్మార్ట్ ఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అది లేకుండా రోజు గడవని వాళ్లు చాలామందే ఉన్నారు. అయితే స్మార్ట్ ఫోన్ కొనడం, వాడటం ఒకెత్తు అయితే.. దానికి ఛార్జింగ్ పెట్టి జాగ్రత్తగా ఉండటం మరో ఎత్తు. ఫోన్ ఛార్జింగ్ పెట్టే సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకోండి.
Phone: ఛార్జింగ్ పెట్టి మొబైల్ ఫోన్ వాడటం ప్రమాదకరం.. అని తెలిసి కూడా చాలా మంది ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడుతుంటారు. అంతటితో ఆగకుండా ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుంటారు. గతంలో ఇలా చేసిన చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, గాయాలపాలయ్యారని తెలిసినా.. ఆ పని చేయటం మాత్రం మానటం లేదు కొందరు. తాజాగా, ఓ యువతి ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతూ ప్రమాదానికి గురైంది. అదృష్టం బాగుండి షాక్‌తో తప్పించుకుంది. లేదంటే ప్రాణం పోయేది. ఈ […]
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ దర్శనమిస్తుంది. ఫోన్ అనేది మన నిత్య జీవితాల్లో ఓ భాగం అయిపోయింది. ఇక ఫోన్ వాడకంలో యువత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్ పక్కనే ఉండాలి. ఆఖరికి చార్జింగ్ పెట్టి మరి వాడుతుంటారు. అలా చేయడం చాలా ప్రమాదం అని హెచ్చరించినా వినరు. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి శంకర్ పల్లి […]
స్మార్ట్ ఫోన్ తో మనిషికి విడదీయలేని అనుబంధం ఏర్పడింది. ఫోన్ లేకుండా ఒక్క పూట గడవలేని పరిస్థితికి మనిషి చేరుకున్నాడు. ఇక నిత్యం స్మార్ట్ ఫోన్ వినియోగిస్తే.. చార్జింగ్ సమస్య తలెత్తుతుంది. అందుకు చాలా మంది తమతో పాటు పవర్ బ్యాంక్ లు తీసుకెళ్తుంటారు. ప్రస్తుతం పవర్ బ్యాంక్ లకు కూడా భారీగానే గిరాకీ ఉంది. ఇప్పటి వరకు మార్కెట్‌లో 80 వేల నుంచి 1000 mAh పవర్ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. అయితే చైనాకు చెందిన […]
ఫోన్ చార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్‌ను ఉపయోగించి ఆ ఫోన్‌లో నుంచి మంటలు వచ్చి, బ్యాటరీ పేలి.. గాయపడిన ఘటనలు చాలా ఉన్నాయి. బ్రెజిల్‌లోని అటెనేజ్ అమ్మాయి తన ఫోన్ ఉపయోగిస్తుండగా ఆమె ఇంటిపై పిడుగు పడడంతో మరణించింది. సంఘటన జరిగినప్పుడు ఫోన్ ఛార్జింగ్ అవుతోంది. ఉత్తర బ్రెజిల్‌లోని శాంటారెమ్‌లో నివసిస్తున్న రాడ్జా ఫెరీరా డి ఒలివేరా ఆదివారం తెల్లవారుజామున తన ఇంట్లో విద్యుదాఘాతంతో మరణించినట్లు మెయిల్ ఆన్‌లైన్ నివేదించింది. ఆ సమయంలో ఒలివేరా తన ఫోన్‌ని ఉపయోగిస్తుండగా […]