ఎన్నికలు గురించి మాట్లాడటానికి నాగబాబుకి ఏం అవసరం ఉందని ప్రశ్నించారు సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు. మా ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్‌కి కొందమంది సీనియర్ నటులు సపోర్ట్ చేస్తూ ప్యానర్ ప్రకటించడాన్ని తప్పుబట్టారు కోట. ప్రకాష్ రాజ్ మంచి నటుడై. ఎన్నికల టైం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడాలి తప్పితే మా ఎన్నికల్ని ఎవరు ప్రకటించారనీ, ఇప్పుడున్న కమిటీ ప్రకటించకుండా వీళ్లు హడావిడి ఏంటి? ఈ ఇష్యూలో నాగబాబు ఎందుకు హడావిడి చేస్తున్నారనీ ప్రశ్నించారు ఆయనకు […]