ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. తానే క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదంటూనే పార్టీ టికెట్ విషయంలో తన అసంతృప్తిని వెళ్లగక్కారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది విడుదలైన పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న బన్నీ.. సినిమాల తర్వాత ఎక్కువ సమయాన్ని తన ఫ్యామిలీకే కేటాయిస్తుంటాడు. ఇక అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి.. ఎల్లప్పుడూ భర్త అడుగుజాడల్లో నడుస్తూ.. అన్ని విషయాలలో సపోర్ట్ గా ఉంటూ పిల్లలు ఆర్హ, అయాన్ లను చూసుకుంటోంది. ఎప్పటికప్పుడు బన్నీ ఫ్యామిలీకి సంబంధించి ఏ అప్ డేట్స్ ఉన్నా స్నేహ […]