సినిమా ఇండస్ట్రీలోకి రావడం, నిలదొక్కుకోవడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. కొందరికి బ్యాగ్రౌండ్, సపోర్ట్, ఆఫర్లు ఉన్నా కూడా జనాలను ఆకర్షించలేకే నానా తిప్పలు పడుతుండటం చూస్తూనే ఉన్నాం. అయితే తాను గెలవడానికే వచ్చాను.. మీ ఆదరణ కచ్చితంగా పొందుతానంటూ చెబుతున్నాడు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్. ఇతని పేరు సోషల్ మీడియా, మీమ్ పేజెస్ ఫాలో అయ్యే వాళ్లు అందరికీ తప్పకుండా తెలిసుంటుంది. ఎందుకంటే గత కొద్దిరోజులుగా […]
హీరోగా లాంచ్ అవుతున్నట్లు తెలిపేందుకు ఒక ప్రెస్‌మీట్ పెట్టుకుని.. అందులో తన హావాభావాలతో ట్రోలింగ్‌కు గురైన చంద్రహాస్.. తాజాగా తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని కలిశాడు. ప్రముఖ బుల్లి నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమారుడైన చంద్రహాస్‌ను సోషల్ మీడియాలో యాటిట్యూడ్ స్టార్‌గా నెటిజన్లు పిలుస్తున్నారు. రెండో సినిమాల్లో హీరోగా చేస్తున్నాడని, తనని ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ప్రభాకర్ ఒక ప్రెస్‌మీట్ పెట్టిన విషయం తెలిసిందే. అందులో చంద్రహాస్ నిలబడిన తీరు, అతని హావాభావాలుపై నెటిజన్లు […]
సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది చాలా కామన్. చిత్రపరిశ్రమలో ఉండే చాలా మంది నటీనటులు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు. వారే కాకుండా స్టార్ టెక్నిషియన్ల, డైరెక్టర్ల కూడా తమ వారసులను హీరో, హీరోయిన్లగా ఇండస్ట్రీకి పరియం చేస్తున్నారు. అలా వారుసులుగా వచ్చి.. సక్సెస్ అయిన వారు చాలా మందే ఉన్నారు. తాజాగా బుల్లితెర నటుడు, ఈటీవీ ప్రభాకర్ తనయుడు.. హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ పుట్టిన రోజు సందర్భంగా […]