ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మైండ్ గేమ్ వర్కౌట్ అయ్యింది. అసెంబ్లీలో బలం లేకపోయినా.. అనూహ్యంగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం సాధించింది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారికి నారావారి కుటుంబం భారీ విరాళాన్ని అందజేసింది.
సింగర్ స్మిత.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న పేరు. నిజం విత్ స్మిత అనే టాక్ షో ద్వారా ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. తాజాగా స్మితకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితె..
Hindupuram: ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా, ఎన్టీఆర్ ఆరోగ్య రథం పేరుతో ఓ వైద్య సేవల వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ వాహనం నియోజకవర్గంలోని ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తోంది. అయితే, ఈ వాహనమే రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. ఎన్టీఆర్ రథంపై కేవలం బాలయ్య, ఎన్టీఆర్ బొమ్మలు మాత్రమే ఉన్నాయి. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బొమ్మ వాహనంపై లేదు. ఇదే ఇటు ఏపీ […]
అమరావతి- మోగాస్టార్ చిరంజీవితో పాటు తెలుసు సినిమా పరిశ్రమపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తనకు ఎప్పుడూ సహకరించలేదని చంద్రబాబు ఆవేధన వ్యక్తం చేశారు. అంతే కాదు సినీ పరిశ్రమలోని చాలా మంది తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని చెప్పారు. తనకు, టీడీపీ పార్టీకి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడూ అనకూలంగా వ్యవహరించలేదని అన్నారు చంద్రబాబు. తెలుగు దేశం పార్టీకి సంబంధించిన ఈ పేపర్‌ను చంద్రబాబు […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అగ్రదర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా పుష్ప. మొన్నటివరకు థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా.. రెండు రోజులుగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే.. థియేటర్లలో దక్షిణాదితో పాటు నార్త్ రాష్ట్రాలలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న పుష్ప.. బన్నీకి మంచి నేమ్, ఫేమ్ తీసుకొచ్చిందని చెప్పాలి. ప్రైమ్ లో రిలీజైన పుష్ప మూవీ రికార్డు స్థాయిలో మంచి వ్యూయర్ షిప్ రాబట్టుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ […]
అమరావతి- అఖండ.. నందమూరి బాలకృష్ణ నటించిన తాజా సినిమా. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అఖండ గురువారం ప్రపంచ వ్యాప్తందా విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం విజయఢంకా మోగిస్తోంది. బాలకృష్ణ అభిమానులే కాకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అఖండ సినిమా విజయం సాధించాలని కోరుకుందంటే విజయం కోసం అంతా ఎంత ఆరాటపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన పెద్ద హీరో మొట్టమొదటి సినిమా అఖండ. […]
ఖమ్మం- ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్న ఘటనపై ఇంకా చర్చ జరుగుతోంది. తన సతీమణి భువనేశ్వరిపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారని మీడియా సమావేశంలో చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారు. ఎప్పుడూ గంబీరంగా ఉండే చంద్రబాబు అలా చిన్న పిల్లాడిలా ఏడ్వటంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో రాజకీయ నాయకులు ఆశ్చర్యపోయారు. ఐతే చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై తాము ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని వైసీపీ నేతలు చెబుతూ […]
అమరావతి- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరిపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారని కన్నీళ్లు పెట్టుకోవడం ఎంతటి సంచలనం రేపిందో అందరికి తెలుసు. ఈ అంశంలో అధికార వైపీసీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుధ్దం కొనుసాగతూనే ఉంది. ఇక ఈ ఇష్యూలోకి జూయినర్ ఎన్టీఆర్ ను కూడా లాగడంతో వ్యవహారం మరింత ముదిరింది. ఐతే తాము చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, అంతా […]
కడప రూరర్- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు అంతకంతకు ఆసక్తికరంగా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం రాజకీయవర్గాలతో పాటు సామాన్యుల్లో సైతం చర్చనీయాంశమవుతోంది. ఎప్పుడూ గంభీరంగా కనిపించే చంద్రబాబు అలా చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చేసరికి చాలా మంది చలించిపోతున్నారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేసిన […]