కడప రూరర్- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు అంతకంతకు ఆసక్తికరంగా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం రాజకీయవర్గాలతో పాటు సామాన్యుల్లో సైతం చర్చనీయాంశమవుతోంది. ఎప్పుడూ గంభీరంగా కనిపించే చంద్రబాబు అలా చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చేసరికి చాలా మంది చలించిపోతున్నారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేసిన […]
స్పెషల్ డెస్క్- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అసెంబ్లీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు తన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వెక్కి వెక్కి ఏడ్చారు చంద్రబాబు. ఎప్పుడూ గంభీరంగా ఉండే చంద్రబాబు అలా చిన్నపిల్లాడిలా ఏడ్వటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇన్నేళ్ల చంద్రబాబు రాజకీయ జీవితంలో ఆ స్థితిలో ఎప్పుడూ అయనను చూడని ప్రజలు సైతం దిగ్భ్రాంతికి లోనయ్యారు. చంద్రబాబు మీడియా సమావేశంలో కన్నీళ్లు […]
అమరావతి- తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. మీడియా సమావేశంలో బోరున ఏడ్చేసిన చంద్రబాబును చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడూ గంభీరంగా ఉండే చంద్రబాబు అలా చిన్న పిల్లాడిలా ఏడ్చేసరికి ఎంతలా ఆయన హర్ట్ అయ్యారో అర్ధమవుతుంది. మళ్లీ తాను ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలోకి అడుగుపెడతానని శపధం కూడా చేశారు చంద్రబాబు. ఇక చంద్రబాబు నాయుడు కన్నీటి పర్వంతంపై ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీ నేతలంతా […]