తెలుగు ఇండస్ట్రీలోకి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీడేస్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్. ఆ తర్వాత నిఖిల్ నటించిన చిత్రాలు వరుస విజయాలు అందుకున్నాయి. ప్రతిసారి చాలా సెలెక్టెడ్ చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్ పెంచుకుంటున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, కలర్స్ స్వాతి నటించిన కార్తికేయ సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం సీక్వెల్ గా రూపొందిన ‘కార్తికేయ 2’ బ్లాక్ బస్టర్ అయ్యింది. చిన్న చిత్రంగా రిలీజ్ అయిన కార్తీకేయ 2 పాన్ […]
మామూలుగా ఎవరినైనా పలానా సినిమా ఎలా ఉందో అడిగితే పర్లేదు, బాగుంది అని అంటారు. కానీ నిఖిల్ సినిమా ఎలా ఉంది అని అడిగితే మాత్రం అద్భుతంగా ఉందని అంటారు. పర్లేదు, బాగుంది అనే స్టేజ్ నుంచి అద్భుతంగా ఉంది అనిపించుకునే స్టేజ్ కి వచ్చారంటే మామూలు విషయం కాదు. ఒకప్పుడున్న నిఖిల్ సిద్ధార్థకి, ఇప్పుడున్న నిఖిల్ సిద్ధార్థకి చాలా వ్యత్యాసం ఉంది. రొటీన్ సినిమాలు ఎంచుకుంటూ.. ఒక మూస మార్గంలో వెళ్తున్న నిఖిల్.. ఉన్నట్టుండి రూట్ […]
నిఖిల్ సిద్ధార్థ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన అడ్వంచర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్ కార్తికేయ 2. టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో సైతం ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌లో మొదటి రోజు తక్కువ థియేటర్స్‌కి పరిమితమైన ఈ సినిమా మరుసటి రోజు నుండి థియేటర్స్‌ని పెంచుకుంటూ భారీ వసూళ్ళను రాబడుతుంది. బాలీవుడ్‌లో అయితే మొదటి రోజు కేవలం 50 షోలతో మొదలైన ఈ సినిమా 3 […]
తెలుగు ఇండస్ట్రీలో డిఫరెంట్ స్టోరీస్ తో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న యువహీరో నిఖిల్. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న నిఖిల్.. తాజాగా ‘కార్తికేయ 2‘ సినిమా చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఫలితంగా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ రాబట్టింది ప్రాఫిట్స్ లో చేరింది కార్తికేయ 2. హిందూ సంస్కృతి, పురాణాల ప్రకారం.. అడ్వెంచర్ అంశాలను జోడించి […]
టాలీవుడ్ లో భిన్న కథలతో సినిమాలు చేస్తూ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు నిఖిల్. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న నిఖిల్.. తాజాగా ‘కార్తికేయ 2‘ సినిమా చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా కలెక్షన్లు రాబట్టింది కార్తికేయ 2. కృష్ణతత్వం.. అడ్వెంచర్.. ఈ రెండూ అంశాలను జోడించి […]
టాలీవుడ్ లో విభిన్నమైన కథల ఎంపికతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న యంగ్ హీరో నిఖిల్. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న నిఖిల్.. తాజాగా ‘కార్తికేయ 2‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన పాజిటివ్ స్పందన లభించింది. ఫలితంగా మొదటిరోజే రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది కార్తికేయ 2. కృష్ణతత్వానికి అడ్వెంచర్ అంశాలను జోడించి చేసిన ఈ సినిమాను చందూ మొండేటి […]
ఇండస్ట్రీలో సినిమాలు తెరకెక్కించేది దర్శకులే అయినప్పటికీ వారికంటూ ఫేవరేట్ హీరోలు ఉంటారనే సంగతి తెలిసిందే. ఎందుకంటే డైరెక్టర్ అవ్వడం కంటే ముందు వాళ్లు కూడా సినీ అభిమానులే. కాబట్టి.. ఫేవరేట్ హీరోలు, హీరోయిన్స్ ఉండటం మామూలే. అయితే.. కొందరు దర్శకుల విషయంలో హీరోల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మెగాస్టార్, బాలకృష్ణ, వెంకటేష్, రజినీకాంత్, కమల్ హాసన్ ఇలా ఎంతోమంది స్టార్లను అభిమానించి, వారితో ఒక్క సినిమా అయినా చేయాలనే కసితో డైరెక్టర్స్ అయినవాళ్లు ఎందరో ఉన్నారు. ఒక్కడు […]