వ్యాపారం అంటేనే ఒక భయం. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా.. లాభాలు వస్తాయో రావో అన్న బెంగ. నష్టాలు దరిచేరితే ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితులు వస్తాయన్న ఆలోచనలు. అందుకే.. అందరూ నెల జీతం వచ్చే ఉద్యోగాలనే ఇష్టపడుతుంటారు. కానీ, ఈ దంపతులు అందుకు విభిన్నం. వారి దృఢ సంకల్పమే.. విజయానికి వారిని దగ్గర చేసింది. చిన్న చిన్న సమోసాలు స్థాయి నుంచి నేడు కోట్లు ఆర్జించేవరకు.. వారి ప్రయాణం ఒక మధుర జ్ఞాపకం. బీటెక్ చదువుతో మొదలైన వీరి ప్రయాణం మొదలు.. విజయం సాధించేవరకు ప్రతి సన్నివేశం మీకోసం..
వైన్స్ కంటే బార్లు కాస్త ఆలస్యంగా బంద్ అవుతాయి. అలాంటి బార్ల వేళల విషయంలో చండీగఢ్ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు ఆ నిర్ణయం ఏంటంటే..!
భారత్ సహా చాలా దేశాల్లో హృద్రోగుల సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో సరైన శారీరక శ్రమ లేకపోవడం, సమయానికి భోజనం చేయకపోవడం.. వ్యక్తిగత జీవితంలో ఉండే ఒత్తిళ్లు, ఆర్థిక సమస్యలు లాంటి పలు కారణాల వల్ల గుండెపోటు బారిన పడే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. హఠాత్తుగా వచ్చే హార్ట్ ఎటాక్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యను ముందే గుర్తించకపోతే సడెన్‌గా వస్తే తట్టుకోవడం కష్టమని ఆరోగ్య నిపుణులు కూడా […]
చాలా మంది వీధిల్లో తిరిగే మూగజీవాలను అసహించుకుంటారు. ముఖ్యంగా కుక్కలను, ఇతర జంతువులపై జాలీ అనేదే చూపించకుండా కొట్టే ప్రయత్నం చేస్తుంటారు. కానీ కొందరు మాత్రం మూగజీవాలంటే అల్లాడిపోతారు. ఆ మూగజీవాలకు ఆహారం అందించనిదే వారికి ఆరోజు గడవదు. అలానే కొందరు తమ ఇంట్లోది కాకపోయిన ఎక్కడైనా హోటల్స్, వేడుకల్లో మిగిలి పోయిన ఆహారాన్ని సేకరించి వీధుల్లో ఉండే కుక్కలకు, ఇతర జంతువులకు అందిస్తుంటారు. అలానే ఓ యువతి కూడా వీధికుక్కలు ఆహారం అందిస్తుండేది. అయితే ఓ […]
యూనీవర్సిటీలో చదివే విద్యార్థిని అంటే.. మంచి తెలివితేటలు ఉంటాయని ఎవరైనా భావిస్తారు. అది నిజం కూడా. అయితే తెలివితేటలు ఉండటం వేరు.. లౌక్యం, లోకజ్ఞానం, సమాజ పోకడ తీరుపై అవగాహన ఉండటం వేరు. అవి లోపించి.. అమాయకంగా ఉంటే.. స్వయంగా మనం ప్రమాదంలో పడటమే కాక.. ఇతరులకు కూడా హానీ చేస్తాం. చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ వ్యవహారంలో నిందితురాలిది కూడా ఈ తరహా వ్యక్తిత్వమే. ఆమె అమాయకత్వాన్ని ఆసారాగా చేసుకుని.. ఓ కామంధుడు నీచానికి ఒడిగట్టాడు. […]
సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకోవాలని, వారు క్లాస్ ఫస్ట్ రావాలని కోరుకుంటారు. అలా తమ పిల్లలు ఫస్ట్ క్లాస్‌లో పాసైతే.. ఇక ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది 100 శాతం మార్కులు సాధిస్తే ఎగిరి గంతేస్తారు. తమ పిల్లల గురించి అందరి దగ్గర గొప్పగా చెప్తుంటారు. కానీ ఓ తల్లి మాత్రం అందరికి భిన్నంగా ఉంది. ఆ అమ్మ..తన కూతురికి పదో తరగతిలో 100 శాతం మార్కులు వచ్చాయని బాధపడుతున్నారు. అయితే […]
ప్రధానంగా దేశంలో జరుగుతున్న పరిస్థితులను చూసుకుంటే భర్త టార్చర్ తట్టుకోలేక భార్య ఆత్మహత్య, అత్తింటి వరకట్న వేధింపులను బలై ఇల్లాలు బలవన్మరణం అనే టైటిల్స్ తో వచ్చిన వార్తలను మనం ఎన్నో చదివాం, విన్నాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఓ భార్య ప్రతీ రోజు భర్తను ఏదో విషయంలో టార్చర్ పెడుతూ తీవ్రంగా వేధించేది. దీనిని అవమానంగా భావించిన భర్త మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా […]
Scooter Number: కొందరికి ఫ్యాన్సీ నెంబర్లంటే భలే ఇష్టం. ఫ్యాన్సీ నెంబర్లు సొంతం చేసుకోవటానికి ఎంత ఖర్చయినా చేస్తుంటారు. సెలెబ్రిటీలలో కూడా ఫ్యాన్సీ నెంబర్లుకు మొగ్గుచూపే వారు లేకపోలేదు. మొబైల్ నెంబర్ దగ్గరినుంచి కారు నెంబర్ ప్లేటు వరకు ప్రతీ దానిలో ఫ్యాన్సీని కోరుకుంటుంటారు. టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోలు కొందరు లక్షలు ఖర్చుపెట్టి తమకు ఇష్టమైన నెంబర్లను కారు నెంబర్లుగా తెచ్చుకున్నారు. తాజాగా, చంఢీగఢ్‌కు చెందిన బ్రిజు మోహన్ అనే వ్యక్తి తన స్కూటీ నెంబర్ […]
దేశంలో కొంత మంది తమకు ఇష్టమైనది దక్కించుకోవడం కోసం కొన్నిసార్లు దేనికైనా సిద్దపడుతుంటారు. ఎంత డబ్బు అయినా లేక్కచేయకుండా వెచ్చిస్తుంటారు. మరికొంత మంది వాహనాలకు మంచి ఫ్యాన్సీ నెంబర్ ఉండేలా చూస్తుంటారు. ఇక ఖరీదు అయిన బైక్స్, వాహనాలకు ప్రత్యేకంగా ఉండాలని ఫ్యాన్సీ నెంబర్లు వాడుతుంటారు. ఓ వ్యక్తి మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఓ స్కూటీ కోసం ఫ్యాన్సీ నెంబరును కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేసి మరీ దక్కించుకున్నాడు. విచిత్రం ఏంటంటే బండి ఖరీదు […]
కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో ఈ కేసుల సంఖ్య 37కు చేరింది. నిన్నటి వరకు 33గా ఉన్న కేసుల సంఖ్య ఏపీ, ఛండీగఢ్, కర్ణాటకలో నమోదైన కేసులతో కలిపి 37కు చేరాయి. ఏపీ, ఛండీగడ్ లో తొలి కేసు నమోదైంది. నవంబర్ 22న బంధువులను కలిసేందుకు ఇటలీ నుంచి 20 ఏళ్ల యువకుడు వచ్చాడు. హోం క్వారంటైన్ లో ఉన్న అతనికి డిసెంబర్ ఒకటిన కరోనా పరీక్షలు నిర్వహించారు. […]