జబర్దస్త్.. కామెడీ షోలలో బుల్లితెరపై ఓ ట్రేడ్ మార్క్ ను క్రీయేట్ చేసిన ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్. ఇక జబర్దస్త్ ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ కమెడీయన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.. అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన వారు ఈ షో పై సంచలన కామెంట్స్ చేస్తున్న విషయం మనందరికి తెలిసిందే. గతంలో కిర్రాక్ ఆర్పీ, అప్పారావు లాంటి మరికొందరు జబర్దస్త్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వారే. తాజాగా మరో […]
‘జబర్దస్త్’ షో ద్వారా చాలామంది పాపులర్ అయ్యారు. సుడిగాలి సుధీర్ దగ్గర నుంచి హైపర్ ఆది వరకు ప్రస్తుతం చాలామంది టీవీ ఇండస్ట్రీని ఏలుతున్నారు. వీళ్లతో పాటు పలువురు కమెడియన్స్ కూడా షోలు చేస్తూ, సినిమాల్లో నటిస్తూ ఫేమ్ సంపాదించుకుంటున్నారు. అలాంటివారిలో ముక్కు అవినాష్ ఒకడు. ఈ కమెడియన్ గురించి టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన మనోడు.. ఆ తర్వాత ‘జబర్దస్త్’ షోతో కమెడియన్ అయిపోయాడు. ఆ తర్వాత […]
ఈ మధ్యకాలంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు బుల్లితెరపై ఎన్నో కొత్త కార్యక్రమాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే కొన్నేళ్లుగా జబర్దస్త్, ఎక్ట్రా జబర్దస్త్ కామెడీ షోలతో పాటు.. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ, కామెడీ స్టార్స్ లాంటివి బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా జీ తెలుగులో ‘మనవూరి రంగస్థలం’ పేరిట ఓ కొత్త షో ప్రారంభం అవుతోంది. ప్రతి ఆదివారం ప్రసారం కానున్న ఈ షోకి సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈ చిన్న […]
గత కొంత కాలంగా జబర్దస్త్ షో చుట్టూ వివాదాలు నడుస్తోన్న సంగతి తెలిసిందే. కమెడియన్ ఆర్పీ.. జబర్దస్త్ షోపై సంచలన ఆరోపణాలు చేశాడు. అక్కడ ఆర్టిస్ట్‌లకు సరైన గౌరవం ఉండదని.. మనుషుల్లానే చూడరని కామెంట్ చేశాడు. అవి కాస్త నెట్టింట వైరల్‌గా మారడంతో.. మిగతా జబర్దస్త్ ఆర్టిస్టులు ఆర్పీ వ్యాఖ్యలు కౌంటర్ ఇస్తున్నారు. హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్, షేకింగ్ శేషు వంటి వారు ఆర్పీ వ్యాఖ్యలు అబద్ధం అని చెప్పాగా.. తాజాగా జబర్దస్త్ మాజీ […]
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చిందని అందరికీ తెలిసిందే. ఎంతో మందిని సెలబ్రిటీలను చేసిన ఘనత ఈ షో సొంతం. అయితే గతకొంతకాలంగా చాలా మంది సీనియర్లు ఈ షో నుంచి వెళ్లపోవడం చూస్తూనే ఉన్నాం. అసలు వాళ్లు ఎందుకు వెళ్లిపోతున్నారు అనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. అయితే తాజాగా కిరాక్ ఆర్పీ ఆ షోపై పలు సంచలన ఆరోపణలు చేయడం చూశాం. ఆ ఆరోపణలపై హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ […]
Satya Sri: తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులకు ఎంటర్టైన్ మెంట్ అందిస్తున్న కామెడీ షోలలో జబర్దస్త్ గురించి తెలియని వారుండరు. ఎంతోమంది టాలెంట్ ఉన్న సాధారణ వ్యక్తులను సెలబ్రిటీలుగా మార్చిన జబర్దస్త్.. దాదాపు ఎనిమిదేళ్ల నుండి విజయవంతంగా ప్రసారమవుతూ ప్రేక్షకాదరణ పొందుతోంది. జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా మొదట ఎంట్రీ ఇచ్చినవారిలో సత్య శ్రీ ఒకరు. సినిమాలలో చిన్నచిన్న పాత్రలలో మెరిసిన సత్యశ్రీని చమ్మక్ చంద్రనే జబర్దస్త్ కి పరిచయం చేశాడు. వెండితెరపై పలు సినిమాలలో కనిపించినా.. […]
Satya Sri: బుల్లితెరపై ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న కామెడీ షో జబర్దస్త్ గురించి అందరికీ తెలిసిందే. ఎంతోమంది టాలెంట్ ఉన్న సాధారణ వ్యక్తులను సెలబ్రిటీలుగా మార్చింది జబర్దస్త్. దాదాపు ఎనిమిదేళ్ల నుండి ప్రసారమవుతున్న ఈ కామెడీ షో ఇప్పటికీ ప్రేక్షకాదరణ పొందుతూనే ఉంది. అయితే.. మొదట్లో కంటే ఇప్పుడు ఈ షోలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. జబర్దస్త్ అంటేనే ఎక్కువగా భార్యభర్తల మధ్య, ఇద్దరు లవర్స్ మధ్య జరిగే ఫన్నీ స్కిట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. దీంతో ఇదివరకంటే […]
తెలుగు బుల్లితెరపై ఇప్పుడిప్పుడే పాపులారిటీ తెచ్చుకుంటున్న కామెడీ షోలలో ‘కామెడీ స్టార్స్ ధమాకా’ ఒకటి. ఈ షోలో మెగాబ్రదర్ నాగబాబు, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జిలుగా ఉండగా.. టిక్ టాక్, ఢీ ఫేమ్ దీపికా పిల్లి యాంకర్ గా వ్యవహరిస్తోంది. అయితే.. జబర్దస్త్ వీడిన తర్వాత నాగబాబు జడ్జిగా ప్రారంభమైన ఈ షోలో.. జబర్దస్త్ లో టీమ్ లీడర్స్ గా, టీమ్ సభ్యులుగా పాల్గొన్న వారంతా ఇప్పుడు కామెడీ స్టార్స్ ధమాకాలో సందడి చేస్తున్నారు. ప్రతి ఆదివారం […]
సాధారణంగా సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీకి లేదా టీవీ ఆర్టిస్ట్ లకు సంబంధించి ఏదొక కాంట్రవర్సీ వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ప్రముఖ కమెడియన్ చమ్మక్ చంద్ర తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపించింది యూట్యూబ్ నటి స్వాతి నాయుడు. తనను ప్రేమ పేరుతో అన్నివిధాలా చమ్మక్ చంద్ర వాడుకున్నాడని స్వాతి నాయుడు చేసిన కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర నాకు అవకాశం ఇస్తా అన్నాడు. కానీ అప్పుడు జబర్దస్త్ లో […]
‘చమ్మక్ చంద్ర’ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ షోతో అందరి మనసులు దోచుకున్న చమ్మక్ చంద్ర.. ఇప్పుడు ఆ షోలో లేడనే విషయం అందరికీ తెలుసు. జబర్దస్త్ కంటే ముందు కొన్ని సినిమాలు చేసినా కూడా అతనికి ఆ షోతోనే గుర్తింపు వచ్చింది. కానీ, మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ షోను వదిలి వెళ్లిన సమయంలోనే చమ్మక్ చంద్ర కూడా ఆ షోకు గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత అదిరింది, బొమ్మ అదిరింది, […]