రెండు రోజుల క్రితం చలాకీ చంటి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అనంతరం..
అనారోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరిన చలాకీ చంటి లేటెస్ట్ హెల్త్ అప్డేట్ వచ్చేసింది. ఎలా ఉన్నారో ఏంటో తెలిసిపోయింది.
జబర్దస్త్ షో ద్వారా మనందరినీ నవ్వించిన చలాకీ చంటికి ఏమైంది? ఐసీయూలో చికిత్స చేయించుకోవాల్సినంత సీరియస్ అయ్యిందా?
తనదైన కామెడీ పంచులతో కడుపుబ్బా నవ్వించే చలాకీ చంటి ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అసలు ఏమైందంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రేక్షకాదరణ కోసం ఎన్నో అవస్థలు పడుతోంది. అన్ని సీజన్లతో పోలిస్తే ఈసారి కాస్త ఆదరణ తగ్గిందనే చెప్పాలి. ఈ వారం హైలెట్స్ చూసుకుంటే కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో ఈసారి కూడా గొడవలు, ఊహించని విషయాలు చాలానే అయ్యాయి. అన్నింటిలో ముఖ్యంగా గీతూ రాయల్‌పై బాలాదిత్య కేకలు వేశాడు. అది కూడా అలా ఇలా కాదు చాలా అగ్రెసివ్ అయ్యాడు. కానీ, ఆమె అనని మాటకు గీతూపై ఉగ్రరూపం దాల్చాడు. నా […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఈ కార్యక్రమం ప్రస్తుతం జనాధరణ కరువై సోసోగా సాగిపోతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇందుకు ప్రధానంగా వినిపిస్తున్న కారణం హౌస్‌లో అంతగా తెలిసిన ముఖాలు లేకపోవడం. ఒకప్పుడు ఉన్న బిగ్ బాస్ క్రేజ్‌కి ఇప్పుడు ఆ షోకి వస్తున్న రేటింగ్‌కి అస్సలు పొంతన లేదు. సరే వచ్చిన వాళ్లు ఏమైనా ఆడతారా అంటే అదీ లేదు. మొదటి రెండు వారాలకే నాగార్జున అందరినీ ఉతికి ఆరేశాడు. అసలు ఆడటానికి వచ్చారా? చిల్ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 హౌస్‌లో గ్రూపులు, టీమ్లు ఉన్నాయన్న విషయం ఓపెన్ సీక్రెట్. ఎవరికి నచ్చిన వారితో వాళ్లు మాట్లాడుకుంటారు. కొందరు మాత్రం గోడమీద పిల్లిలా అన్ని జట్లను చుట్టేస్తూ ఉంటారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అనే లిస్ట్ లో సింగర్ రేవంత్- చలాకీ చంటి కచ్చితంగా ఉంటారు. ఈ ఇద్దరూ సీజన్ మొదలైన కొద్దిరోజుల వరకు చాలా క్లోజ్‌గా కనిపించారు. రేవంత్ అన్నా అన్నా అనుకుంటూ వెనకే తిరిగేవాడు. ఏ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మూడోవారం ఎంతో ఉత్కంఠగా మొదలైంది. నామినేషన్స్ నుంచి హౌస్‌లో హీట్ పెరిగిపోయింది. కెప్టెన్సీ పోటీదారుల టాస్కు ‘అడవిలో ఆట’ కొనసాగుతోంది. ఇంట్లోని సభ్యులను పోలీసులు- దొంగలు అంటూ రెండు గ్రూపులుగా విడగొట్టి పోటీ నిర్వహిస్తున్నారు. పోలీసులు అడవిని కాపాడుకోవాలి, దొంగలు అడవిలోని వస్తువులను దొంగతనం చేసి వాటిని వ్యాపారి(గీతూ రాయల్)కి అమ్మాలి. అయితే ఈ టాస్కులో ఏదీ బిగ్ బాస్ రూల్ ప్రకారం జరగడం లేదు. అందరూ ఎవరికి నచ్చినట్లు […]
బిగ్ బాస్ షో అనగానే ఎవరైనా గుర్తొచ్చేది గొడవలే. హౌసులో ఉన్న 21 మంది గొడవపడటం ఏమో.. అంతకంటే ముందే హోస్ట్ నాగార్జున- CPI నారాయణ, ఒకరిపై ఒకరు ఇన్ డైరెక్ట్ గా కౌంటర్స్ వేసుకోవడం, అలా అది కాస్త సైలెంట్ అయింది. ఇక మొదలైన రెండు వారాలు అవుతున్నా సరే షో చప్పగా ఉండటంతో నాగ్.. గొడవలు పడమని హౌస్ మేట్స్ హింట్ ఇచ్చాడు. దీంతో మొన్నమొన్నటి వరకు ఉన్న చిన్న చిన్న గొడవలు కాస్త.. […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మూడోవారంలోకి అడుగుపెడుతూనే హౌస్‌ని అదరగొట్టేశారు. ఆదివారం ఫన్‌డే ముగిసిన తర్వాత హౌస్‌లో సోమవారం అసలు రచ్చ మొదలవుతుంది. అదే నామినేషన్స్ డే అనమాట. ఆ రోజు హౌస్ మొత్తం దద్దరిల్లిపోతుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ నానా యాగి చేస్తారు. నిజానికి మొదటి రెండు వారాల నామినేషన్స్ కంటే మూడోవారం నామినేషన్స్ అయితే యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. నాగార్జున మర్చిపోకండి అని చెప్పిన మాటను ఎవరూ మర్చిపోలేదని అర్థమవుతోంది. […]