ఏ మనిషికైనా వృత్తి జీవితం.. వ్యక్తిగత జీవితం రెండూ ఉంటాయి. కానీ క్రీడా ప్రపంచంలో ఆటగాళ్లకు ఫ్యామిలీతో గడపడానికి తగినంత టైమ్ ఉండకపోవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా ఆసియా కప్ టోర్నీ ముగియటంతో కొందరు టీమిండియా ఆటగాళ్లు తమ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా విషయం తెలిసిందే. నిన్న ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ తన భార్యతో కలిసి దుబాయ్ లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాజాగా విరాట్ కోహ్లీ సైతం భార్య […]