నెల్లూరు జిల్లాలోని ఓ హోటల్‌లో చైతన్య దిగారు. ఆదివారం సాయంత్రం ఆత్మహత్యకు ప్రణాళిక వేసుకున్నారు. ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డారు.
చైతన్య మాస్టర్.. ప్రతి ఒక్కరినీ షాక్ కి గురిచేశాడు. నిన్నటివరకు నవ్వుతూ, నవ్విస్తూ ఉన్న అతడు ఇక లేడు అనే నిజాన్ని ఎవరూ తీసుకోలేకపోతున్నారు. చైతన్య మాస్టర్ తల్లి గుండె పగిలేలా కన్నీళ్లు పెట్టుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఢీ షో ఫ్యాన్స్, బుల్లితెర అభిమానులు కొరియోగ్రాఫర్ చైతన్య మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎంతో టాలెంట్ ఉన్న డాన్స్ మాస్టర్ ఇలా తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం సాయంత్రం ఆయన నెల్లూరులోని ఓ హోటల్‌లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో...
డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం.. ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న చైతన్య ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావని అతడి సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఢీ షో ద్వారా పాపులారిటీ సాధించుకున్న చైతన్య.. ఆదివారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కండక్టర్ ఝాన్సీ స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..
కొరయోగ్రాఫర్ చైతన్య.. ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నెల్లూరులోని హోటల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ముందు చైతన్య మాట్లాడిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..